ETV Bharat / city

నేడే వైకాపా రాజ్యసభ అభ్యర్థుల నామినేషన్ - rajyasabha elections 2020

రాజ్యసభ సభ్యత్వానికి వైకాపా సభ్యులు నేడు నామినేషన్​లు దాఖలు చేయనున్నారు. పరిమళ్ నత్వానీ, మోపిదేవి వెంకటరమణ, అయోధ్య రామిరెడ్డి, పిల్లి సుభాష్ చంద్రబోస్​లు ఇవాళ ఉదయం 11 గంటల తర్వాత అసెంబ్లీ ప్రాంగణంలోని రిటర్నింగ్ అధికారి వద్ద నామినేషన్ దాఖలు చేయనున్నారు.

ycp RajyaSabha members
ycp RajyaSabha members
author img

By

Published : Mar 11, 2020, 9:02 AM IST

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.