ఇదీ చదవండి: వేలికొనలపైనే వెంకన్న సేవలు
న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు - ఏపీ అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్ న్యూస్
న్యూజిలాండ్‌లోని ఆక్లాండ్‌లో న్యూజిలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు ఘనంగా జరిగింది. ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ దేశాలలోని తెలుగు భాషాభిమానులు ఈ సదస్సుకు హాజరయ్యారు. మొదటి రోజు ప్రారంభోత్సవానికి ఏపీ అధికార భాషాసంఘం అధ్యక్షుడు యార్లగడ్డ లక్ష్మీ ప్రసాద్, పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఉపకులపతి ఎస్వీ సత్యనారాయణ సహా పలువురు సాహితీవేత్తలు పాల్గొన్నారు. తెలుగుభాష గొప్పదనాన్ని, దాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను వివరించారు.
న్యూజీలాండ్ తెలుగు అసోసియేషన్ ఆధ్వర్యంలో ప్రపంచ సాహితీ సదస్సు
ఇదీ చదవండి: వేలికొనలపైనే వెంకన్న సేవలు
Intro:Body:Conclusion: