.
kruthika shukla interview: 'తల్లిదండ్రులను కోల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం భరోసా' - మహిళ శిశు సంక్షేమ శాఖ డైరక్టర్ కృతికాశుక్లా ఇంటర్యూ
కొవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన చిన్నారులకు ప్రభుత్వం భరోసా కల్పిస్తోంది. మహిళా శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లాల వారీగా అధికారులు ప్రత్యేక కార్యాచరణ చేపట్టారు. సంరక్షకులులేని పిల్లలకు చైల్డ్‌కేర్ సంస్థల్లో ఆశ్రయం కల్పిస్తున్నామంటున్న మహిళా శిశు సంక్షేమ శాఖ సంచాలకులు కృతికా శుక్లా(kruthika shukla interview)తో...ఈటీవీ భారత్ ముఖాముఖి
'కొవిడ్‌తో తల్లిదండ్రులను కొల్పోయిన చిన్నారులకు ప్రభుత్వం భరోసా'
.