ETV Bharat / city

పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉపసంహరణ - ఏపీలో మున్సిపల్ ఎన్నికల కోడ్

పుర ఎన్నికలు ముగిసినందున పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉపసంహరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది.

Withdrawal of Electoral Code‌ in Urban Areas in andhra pradesh
పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉపసంహరణ
author img

By

Published : Mar 18, 2021, 6:21 PM IST

పట్టణ ప్రాంతాల్లో ఎన్నికల కోడ్‌ ఉపసంహరిస్తూ రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది. పుర ఎన్నికలు ముగిసినందున ఎన్నికల కోడ్‌ ఉపసంహించింది. ఫిబ్రవరి 15 నుంచి నేటి వరకు పట్టణ, నగరాల్లో ఎన్నికల కోడ్ అమల్లో ఉంది.

ఇదీ చదవండి: విజయవాడ మేయర్‌గా రాయన భాగ్యలక్ష్మి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.