ఇదీ చదవండి:
రేపటి మహిళకు ఏమి కావాలి...? - latest story on women
స్త్రీ లేనిదే జననం లేదు, గమనం లేదు, అసలు సృష్టే లేదు. మనిషి జీవితంలో ప్రతి దశలోనూ ఆమె పాత్ర కీలకం... తల్లిగా, చెల్లిగా, అక్కగా, భార్యగా, అమ్మగా... ఆమె వెనుక లేనిదే అడుగు ముందుకు పడదు. ఉద్యోగినిగానూ ఆమె బేష్ అనిపించుకుంటుంది. వ్యవసాయం, వ్యాపారం, అంతరిక్ష రంగం, క్రీడారంగం దేనిలోనైనా ఆమె దూసుకుపోతుంది. మగవాళ్లకు ఏ మాత్రం తక్కువ కాదని నిరూపించుకుంది. కానీ ఆమెలో ఏదో వెలితి.. ఇంకా ఎదో చేయాలన్న జిజ్ఞాస.. సమాజంలో ఏదో లోపించిందన్న విచారం... ఆ వెలితి ఏంటి.. ఏంటా జిజ్ఞాస... ఆమె మాట్లాల్లోనే వినేద్దాం..!
రేపటి మహిళకు ఏమి కావాలి...?