ETV Bharat / city

స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్... ఆరోగ్యంపై ఆరా - స్నేహితుడికి ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్

ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు... తన మిత్రుడైన నెల్లూరువాసి వంకాయలపాటి మోహన్ నాయుడుకు ఫోన్​ చేశారు. యోగక్షేమాలు తెలుసుకున్నారు.

vice president venkaih naidu
స్నేహితుడికి ఉపరాష్ట్రపతి ఫోన్
author img

By

Published : Jun 3, 2020, 10:54 PM IST

తన చిరకాల మిత్రుడైన నెల్లూరు ఏసీనగర్ వాసి వంకాయలపాటి మోహన్ నాయుడుతో ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ఫోన్​లో మాట్లాడారు. మోహన్‌ నాయుడు యోగక్షేమాలు తెలుసుకున్నారు. నెల్లూరు జిల్లాలో చేపలసాగుపై మాట్లాడారు.

ఇవీ చదవండి:

పద్మావతి.. 'నిజ'మైన సేవా నిరతి!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.