.
'మంత్రులు చెప్పిన ప్యాకేజీలు మాకొద్దు' - వెలగపూడి రైతుల ధర్నా వార్తలు
మంత్రి బొత్స సత్యనారాయణ చెప్పినట్లు తమకు ప్యాకేజీలు వద్దని...రాజధానిగా అమరావతినే కొనసాగించాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. వెలగపూడిలో రైతులు, మహిళలు దీక్షలు కొనసాగిస్తున్నారు. ప్రభుత్వం తమకు న్యాయం జరిగే వరకూ పోరాటం సాగిస్తామని స్పష్టం చేస్తున్నారు.
velagapudi farmers dharna
.