సీఎం జగన్‌ను తమకు అప్పగించాలని కోరుతూ.. కేంద్ర ప్రభుత్వానికి రస్ అల్ ఖైమా లేఖ రాసినట్లు తమ వద్ద సమాచారం ఉందని తెలుగుదేశం నేత వర్ల రామయ్య చెప్పారు. ఈ విషయంపై సీఎం జగన్ స్పందించాలని డిమాండ్ చేశారు. తమ డబ్బును జగన్ నుంచి వసూలు చేయటంతోపాటు జగన్‌నూ అప్పగించాలన్నదే ఆ లేఖ సారాంశమని వర్ల తెలిపారు. 7 నెలల క్రితం సెర్బియా పోలీసులు.... నిమ్మగడ్డ ప్రసాద్‌ను అరెస్టు చేశారని గుర్తు చేశారు. రసల్ ఖైమా సంస్థ ఇచ్చిన సొమ్మును... జగన్‌కు సంబంధించిన వివిధ సంస్థల్లో పెట్టుబడి పెట్టినట్లుగా నిమ్మగడ్డ ప్రసాద్ అక్కడి పోలీసులకు వెల్లడించారని ఆరోపించారు.
ఇదీ చదవండి: