ETV Bharat / city

'ఎస్సీలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు.. డీజీపీ గారూ సమీక్షించండి' - డీజీపీ గౌతం సవాంగ్‌కు వర్ల రామయ్య లేఖ

డీజీపీ గౌతం సవాంగ్‌కు తెదేపా నేత వర్ల రామయ్య లేఖ రాశారు. ఎస్సీలపై దాడులను సమీక్షించాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని లేఖలో పేర్కొన్నారు.

varla ramaiah letter to dgp
varla ramaiah letter to dgp
author img

By

Published : Sep 21, 2020, 10:18 AM IST

రాష్ట్రంలో ఎస్సీలపై జరుగుతున్న దాడులను సమీక్షించాలని కోరుతూ డీజీపీ గౌతం సవాంగ్‌కు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సభ్యుడు వర్ల రామయ్య లేఖ రాశారు. దాడుల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని అందులో పేర్కొన్నారు.

ఎస్సీలనే లక్ష్యంగా చేసుకుని అధికార పార్టీ నేతలు దాడులు చేస్తున్నారని మండిపడ్డారు. అలాగే 1989 నాటి ఎస్సీ, ఎస్టీ పీవోఏ చట్టాన్ని సరైన విధంగా అమలుపర్చాలని కోరారు. అప్పుడే రాష్ట్ర ప్రజలకు, ఎస్సీలకు న్యాయవ్యవస్థపై నమ్మకం ఏర్పడుతుందన్నారు.

ఇదీ చదవండి:

సీఆర్డీఏ రద్దు ముమ్మాటికి చట్ట ఉల్లంఘనే..!

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.