ఇదీ చదవండి: జగన్ అంటే ఓ బ్రాండ్.. చెప్పాడంటే చేస్తాడంతే: పుష్ప శ్రీవాణి
అమ్మ ఒడి సంక్షేమ పథకం కాదు.. సంస్కరణ: వల్లభనేని వంశీ - అమ్మఒడి న్యూస్
అమ్మఒడి పథకాన్ని సంక్షేమ పథకం కింద చూడొద్దని.. సంస్కరణ కింద భావించాలని ఎమ్మెల్యే వల్లభనేని వంశీ అన్నారు. దీర్ఘకాలికంగా అమ్మఒడితో లాభాలుంటాయన్నారు. ఇప్పటివరకు ఎంతమంది ముఖ్యమంత్రులు వచ్చినా.. పేదవాళ్ల పిల్లలను ఎక్కడ చదివించాలని ఆలోచించలేదని వంశీ వ్యాఖ్యానించారు. రాజకీయాలకు అతీతంగా ఈ నిర్ణయాన్ని స్వాగతించాలని కోరారు. నాడు-నేడు కార్యక్రమం ప్రవేశపెట్టడంపై ముఖ్యమంత్రిని వల్లభనేని వంశీ ప్రశంసించారు.
అమ్మ ఒడి సంక్షేమ పథకం కాదు.. సంస్కరణ: వల్లభనేని వంశీ
Intro:Body:Conclusion: