అన్ని పట్టణ పీహెచ్సీల పరిధిలో ఇవాళ కోవిడ్ వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ కమిషనర్ భాస్కర్ వెల్లడించారు. తగిన ఏర్పాట్లు చేయాలని అన్ని జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు.
ప్రతి పట్టణ పీహెచ్సీ పరిధిలోని ఒక వార్డు సచివాలయంలో వ్యాక్సినేషన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. సరిపడా సిబ్బందిని సిద్ధం చేసుకోవాలన్నారు. ఇవాళే లబ్ధిదారుల జాబితా తయారు చేసుకోవాలని.. వారికి సమాచారం పంపించాలని దిశానిర్దేశం చేశారు.
ఇదీ చదవండి: