ఇదీ చదవండి :
తుళ్లూరులో హౌసింగ్ అపార్ట్మెంట్ల వద్ద కూలీల ధర్నా - tulluru latest updates
తూళ్లూరులో హౌసింగ్ అపార్ట్మెంట్ల వద్ద కూలీలు ధర్నా చేపట్టారు. గతంలో తమకు కేటాయించిన ఇళ్లలో గృహ ప్రవేశం చేయించాలని డిమాండ్ చేశారు. గత కేటాయింపులను రద్దు చేసి ఇతరలకు ఇళ్లు ఇస్తున్నారనే వార్తలతో లబ్దిదారులు ధర్నాకు దిగారు.
అపార్టమెంట్ల వద్ద కూలీల ధర్నా
ఇదీ చదవండి :