ETV Bharat / city

ఇక్కడకొచ్చిన వారికి పుణ్యం పురుషార్థం దక్కాలనే: త్రిదండి చినజీయర్​ స్వామి - statue of equality

రామానుజాచార్యులు వెయ్యేళ్ల క్రితమే సమతాస్ఫూర్తిని చాటారని త్రిదండి చినజీయర్​ స్వామి చెప్పారు. సమతామూర్తి సిద్ధాంతాలు నేటి సమాజానికి అవసరమని పేర్కొన్నారు. మానవసేవ మాత్రమే మాధవ సేవ కాదని.. ప్రాణకోటి సంరక్షణతోనే మనిషి ఉనికిని రామానుజాచార్యులు చాటారని త్రిదండి చినజీయర్​ స్వామి తెలిపారు.

త్రిదండి చినజీయర్​ స్వామి
త్రిదండి చినజీయర్​ స్వామి
author img

By

Published : Feb 1, 2022, 8:49 AM IST

ఇక్కడకొచ్చిన వారికి పుణ్యం పురుషార్థం దక్కాలనే..: త్రిదండి చినజీయర్​ స్వామి

వెయ్యేళ్ల క్రితమే మానవులంతా సమానమని చాటిన మానవతావాది, సామాజిక శాస్త్రవేత్త రామానుజాచార్య సహస్రాబ్ది ఉత్సవాలకు తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా శంషాబాద్‌ మండలం ముచ్చింతల్‌ సమీపంలోని శ్రీరామనగరం ముస్తాబైంది. ఫిబ్రవరి 2 నుంచి 14 వరకు సహస్రాబ్ది సమారోహ ఉత్సవాలు జరగనున్నాయి. రామానుజాచార్యుల విగ్రహం చుట్టూ 108 దివ్య దేశాలను ఏర్పాటుచేశారు. 216 అడుగుల ఎత్తులో రూపుదిద్దుకున్న సమతామూర్తి స్ఫూర్తి విగ్రహం వెయ్యేళ్లైనా చెక్కుచెదరని రీతిలో కొలువుదీరిందంటున్న త్రిదండి చినజీయర్​ స్వామితో ఈటీవీ భారత్​ ముఖాముఖి..

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోనిలో రిజిస్ట్రేషన్ ఉచితం!

ఇవీచూడండి:

రామానుజ సహస్రాబ్ది సమారోహం.. విశిష్టాద్వైత సిద్ధాంతకర్తకు ఆకాశమంత గౌరవం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.