ETV Bharat / city

రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ - Dwarka Thirumala Temple Eo Subbareddy

రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు ఆలయాలకు కొత్త ఈవోలను నియమించింది.

Transfer of 21 Special Deputy Collectors in the State
రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ల బదిలీ
author img

By

Published : Feb 27, 2021, 2:14 PM IST

రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సింహాచలం ఆలయ ఈవోగా ఎంవీ.సూర్యకళ, ద్వారకా తిరుమల ఆలయం ఈవోగా సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:

రాష్ట్రంలో 21 మంది స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. సింహాచలం ఆలయ ఈవోగా ఎంవీ.సూర్యకళ, ద్వారకా తిరుమల ఆలయం ఈవోగా సుబ్బారెడ్డిని నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.

ఇదీ చూడండి:

కొండచిలువతో కోబ్రా కళాకారుడి డాన్స్..!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.