ETV Bharat / city

Topnews:ప్రధాన వార్తలు @ 5PM

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Feb 28, 2022, 4:58 PM IST

  • రష్యా- ఉక్రెయిన్​ కీలక చర్చలు- సంధి కుదిరేనా?

రష్యా-ఉక్రెయిన్​ మధ్య ఎట్టకేలకు కీలక చర్చలు జరగనున్నాయి. రష్యా ప్రతినిధులతో సమాలోచనలు జరిపేందుకు ఉక్రెయిన్​ బృందం బెలారస్​ సరిహద్దుకు చేరుకుంది. ఉక్రెయిన్ అధ్యక్ష కార్యాలయం ఈమేరకు ప్రకటన విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉక్రెయిన్​- రష్యా చర్చలతో పుంజుకున్న సూచీలు.. సెన్సెక్స్​ 350 ప్లస్​

దేశీయ స్టాక్​ మార్కెట్​ సూచీలు సోమవారం లాభాలతో ముగిశాయి. సెన్సెక్స్​ 389 పాయింట్లు, నిఫ్టీ 135 పాయింట్లు లాభపడ్డాయి. ఉక్రెయిన్​, రష్యా మధ్య చర్చలు జరుగుతున్న నేపథ్యంలో మార్కెట్లు పుంజుకున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషే: చంద్రబాబు

సీఎం జగన్​పై తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు తెదేపా అధినేత చంద్రబాబు. వివేకా కేసులో ఏ వాంగ్మూలం చూసినా జగన్ దోషి అని తెలుస్తోందని ఆరోపించారు. హత్యను రాజకీయంగా వాడుకున్నారని.. ఇప్పటికైనా జగన్ బయటికొచ్చి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • జగన్​కు తెలిసే వివేకా హత్య జరిగింది: నారా లోకేశ్

సీఎం జగన్​కు తెలిసే వివేకా హత్య జరిగిందని తెదేపా నేత నారా లోకేశ్ ఆరోపించారు. విశాఖ కోర్టుకు హాజరైన అనంతరం ఆయన మాట్లాడారు. తప్పుడు వార్తలు ప్రచురించారని సాక్షి పత్రికపై లోకేశ్ పిటిషన్ వేయగా.. ఆ కేసు ఇవాళ్టీకి వాయిదా పడింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అక్కడ హెర్డింగ్స్​ను ఏర్పాటు చేసుకునే అవకాశం కల్పించండి: హైకోర్టు

కేవలం ప్రతిపక్ష ఎమ్మెల్యే అన్న కారణంతోనే విజయవాడ ఆటోనగర్​లో తాను ఏర్పాటు చేసిన కరోనా హోర్డింగ్స్​ను మున్సిపల్ అధికారులు తొలగించారని గద్దె రామ్మోహన్ రావు హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ధర్మాసనం విచారణ జరిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా జవహర్​రెడ్డి బాధ్యతలు స్వీకరణ

ముఖ్యమంత్రి ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి కేఎస్‌.జవహర్​రెడ్డి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయనకు పలువురు అభినందనలు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రైల్వే స్టేషన్​లో గజరాజు సంచారం.. ఆందోళనలో ప్రయాణికులు!

ఉత్తరాఖండ్​లో అడవి ఏనుగులు తరచూ జనావాసాల్లోకి వస్తున్నాయి. రిషికేశ్​లో తాజాగా రామ్​జులా స్వర్గాశ్రమం ప్రాంతంలో ఆదివారం రాత్రి సమయంలో ఓ గజరాజు సంచరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఉక్రెయిన్ సంక్షోభం నుంచి భారత్​ ఏం నేర్చుకోవాలి?

ఇతర దేశాల మాటలు వినకుండా ఉక్రెయిన్​ తన వద్ద అణ్వాయుధాలను పెట్టుకొని ఉండి ఉంటే.. దానిపై దాడులు చేయాలా? వద్దా? అని నేడు రష్యా ఒకటికి వందసార్లు ఆలోచించేది! ఇంకో దేశం సాయం కోసం ఉక్రెయిన్​ అంతగా ఆలోచించాల్సిన అవసరం ఉండేది కాదు. ఏ దేశమో, ఏ అగ్రరాజ్యమో ఆదుకుంటుందని ఎదురు చూడకూడదని ఉక్రెయిన్‌ ఉదంతం ఉదాహరణగా నిలిచింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 3 సిరీస్‌లు గెలిచినా.. వీటికి సమాధానమేది?

వరుసగా మూడు టీ20 సిరీస్​లు గెలిచి జోరుమీదున్న టీమ్​ఇండియాకు భవిష్యత్​లో పలు సవాళ్లు ఎదురుకానున్నాయి. ఓపెనర్​గా రోహిత్​కు కచ్చితమైన పెయిర్​ ఇప్పటికీ ఖరారు కాలేదు. మూడో నంబర్​లో కోహ్లీ ఆడితే.. సూర్య, శ్రేయస్​ అయ్యర్​ లాంటివారిని ఏ స్థానంలో దించుతారనేది తేల్చాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నాన్​స్టాప్ పంచులు.. కంటతడి పెట్టించే ఎమోషన్

'ఉమెన్స్ డే' సందర్భంగా ఆడియెన్స్​ను అలరించేందుకు ఈటీవీ 'శ్రీదేవి డ్రామా కంపెనీ' టీమ్ సిద్ధమైంది. అన్ని రకాల ఎమోషన్స్​తో ఎపిసోడ్​ను రూపొందించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.