ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 3PM

.

ప్రధాన వార్తలు @ 3PM
ప్రధాన వార్తలు @ 3PM
author img

By

Published : Feb 27, 2022, 2:58 PM IST

  • 'చర్చలు బెలారస్​లో వద్దు.. వేరే దేశంలో అయితే వస్తా'
    బెలరాస్​లో​ చర్చలకు సిద్ధమని రష్యా చేసిన ప్రతిపాదనను ఉక్రెయిన్ అధ్యక్షడు జెలెన్​స్కీ తిరస్కరించారు. అయితే చర్చలకు తటస్థ వేదికగా బెలారస్​ గానీ, రష్యా సరిహద్దు దేశాలు కానీ ఉండొద్దని, వేరే దేశాన్ని ఎంపిక చేస్తే చర్చలకు హాజరవుతానని స్ఫష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • నాలుగో రోజుకు చేరిన యుద్ధం- చర్చలకు రష్యా ఆహ్వానం
    ఉక్రెయిన్‌పై రష్యా యుద్ధం భీకరంగా సాగుతోంది. ఉక్రెయిన్‌ రాజధాని కీవ్‌ సమీపంలో ఇరు దేశాల సైన్యాలు హోరాహోరీ తలపడుతున్నాయి. సైనిక, ఇంధన స్థావరాలే లక్ష్యంగా రష్యా పదాతిదళాలు.. దాడులు చేస్తుండగా.. అడ్డుకునేందుకు ఉక్రెయిన్‌ సైన్యం ప్రయత్నిస్తోంది. ఉక్రెయిన్‌లోని రెండో అతిపెద్ద నగరమైన ఖార్కివ్‌లోకి రష్యా సేనలు ప్రవేశించాయి. రాజధాని కీవ్‌కు సమీపంలో రష్యా దాడులు చేస్తోంది. రష్యా అనుకూల వేర్పాటువాదులు ఉన్న రెండు ప్రదేశాల్లోనూ పోరు సాగుతోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఏపీ ప్రభుత్వ తీరుపై ప్రకాశ్‌రాజ్‌ ట్వీట్‌
    సినీ రంగంపై ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుపై నటుడు ప్రకాశ్‌రాజ్‌ ఘాటుగా స్పందించారు. సృజన.. సాంకేతికత మేళవించిన రంగం సినిమా అన్నారు. సినీరంగంపై అధికార దుర్వినియోగం, ఆధిపత్య ధోరణి ఏంటి? అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఏడేళ్లు గడిచినా రాజధాని ఎక్కడో తెలియదు..ఇది మన లోపం కాదా ? -ఆర్ఎస్ఎస్ రాం మాధవ్
    దేశంలో మంచి వ్యవస్థల్ని నెలకొల్పినప్పుడే ప్రజలకు ఎక్కడకు వెళ్లినా గౌరవం లభిస్తుందన్నారు ఆర్ఎస్ఎస్ నాయకులు రాం మాధవ్. రాష్ట్ర విభజన జరిగి ఏడేళ్లు గడిచినా ఇంకా రాజధాని ఎక్కడో తెలియని పరిస్థితి నెలకొందన్నారు. ఇది మన రాజకీయ వ్యవస్థలోని లోపం కాదా అని ప్రశ్నించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పూజారి బడిత పూజ.. కొప్పవరం జాతరలో కోలాహలం
    తూర్పు గోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరంలో సత్తెమ్మ తల్లి జాతర సందడిగా జరిగింది. విచిత్ర వేషధారణలు, భక్తుల పూజలు, పూజారి బడిత పూజ, బాణసంచా కాల్పులు, కుర్రకారు కేరింతలతో వైభవంగా సాగింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పరిశోధనలతో దేశాన్ని అగ్రగామిగా నిలపాలి - డీఆర్డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి
    శాస్త్ర, సాంకేతిక అంశాల్లో అభివృద్ధి చెందిన ఐదారు దేశాల సరసన భారత్ నిలిచిందన్నారు డీఆర్డీవో ఛైర్మన్ జి. సతీష్ రెడ్డి. ఔత్సాహిక పారిశ్రామికవేత్తలు కొత్త ఆలోచనలతో అంకుర సంస్థలు ఏర్పాటు చేసేందుకు ముందుకు వస్తే వారికి సహకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో యువత మరిన్ని పరిశోధనలు చేసి దేశాన్ని అగ్రగామిగా నిలపాలని పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'దేశభక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంది'
    భారత్​ ఆయుధ సంపత్తిలో ఇతర దేశాలపై ఆధారపడేలా గత ప్రభుత్వాలు వ్యవహరించాయని ప్రధాని మోదీ ఆరోపించారు. దేశ భక్తికి.. కుటుంబ భక్తికి చాలా తేడా ఉంటుందని ప్రతిపక్షాలనుద్దేశించి విమర్శించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ప్రశాంతంగా పోలింగ్​- 35శాతం ఓటింగ్​
    యూపీ ఎన్నికల్లో ఓటర్లు భారీగా పోలింగ్​లో పాల్గొన్నారు. అన్ని వయస్కులవారు ఓటు వేయడానికి ఆసక్తి కనబరిచారు. గాయంతో బాధపడుతున్నా.. ఓ వృద్ధురాలు స్ట్రెచర్​పై ఉండే పోలింగ్ కేంద్రానికి హాజరైంది. ఓటును వృథా చేయడం తనకు ఇష్టం లేదని ఆమె తెలిపింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రాహుల్​తో పెద్దగా కనెక్ట్​ కాలేకపోయా: కోహ్లీ
    కేఎల్ రాహుల్‌ కెరీర్‌ ఆరంభంలో టీ20 స్పెషలిస్టు బ్యాటర్​లా కనిపించలేదని చెప్పాడు ఆర్​సీబీ మాజీ కెప్టెన్ విరాట్‌ కోహ్లీ. అతడితో కలిసి ఎన్ని మ్యాచ్‌లు ఆడినా పెద్దగా కనెక్ట్‌ కాలేకపోయినట్లు చెప్పాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • పవన్‌కల్యాణ్‌కు దిష్టి తగలకూడదు: పృథ్వీరాజ్‌
    'భీమ్లానాయక్‌' లాంటి అద్భుతమైన చిత్రంలో నటించలేకపోయిందని చాలా బాధపడినట్లు చెప్పారు నటుడు పృథ్వీరాజ్. పవర్​స్టార్​ పవన్​కల్యాణ్​ను ఇలాంటి పాత్రలో చూసి అందరి దిష్టి తగిలి ఉంటుందని, ఆయనకు అది తగలకూడదని కోరుకుంటున్నట్లు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.