- NGT Penalty On AP Govt: పోలవరంలో ఉల్లంఘనలు.. రాష్ట్రానికి ఎన్‌జీటీ భారీ జరిమానా
పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన ఉల్లంఘనలపై ఏపీ ప్రభుత్వానికి ఎన్జీటీ భారీ జరిమానా విధించింది. పర్యావరణ అనుమతులు ఉల్లంఘించారంటూ రాష్ట్ర ప్రభుత్వానికి రూ.120కోట్ల జరిమానా విధించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ERC ON TRUE UP CHARGES: విద్యుత్ వినియోగదారులకు ఊరట.. ట్రూ అప్ ఛార్జీలపై కీలక నిర్ణయం
ట్రూ అప్ ఛార్జీల విషయంలో ఏపీ విద్యుత్ నియంత్రణా మండలి కీలక నిర్ణయాన్ని వెలువరించింది. రాష్ట్రంలో విద్యుత్ వినియోగదారుల నుంచి డిస్కంలు వసూలు చేసిన ట్రూ అప్ ఛార్జీలను వెనక్కు తిరిగి ఇవ్వాల్సిందిగా ఈఆర్సీ ఆదేశించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- ఎమ్మెల్సీలుగా 11 మంది వైకాపా అభ్యర్థులు.. ఈసీ నోటిఫికేషన్
AP Local body MLC Election Results: స్థానిక సంస్థల కోటా ఎమ్మెల్సీ ఎన్నికల్లో.. వైకాపా తరపున బరిలో నిలిచిన 11 మంది అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు రాష్ట్ర ఎన్నికల సంఘం వెల్లడించింది. ఈ మేరకు అధికారికంగా ఉత్తర్వులు ఇచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఘాట్ రోడ్లులో మరమ్మతులు ముమ్మరం..
TIRUMALA GHAT ROADS WORK: తిరుమల ఎగువ ఘాట్ రోడ్డులో విరిగిపడిన బండరాళ్లను తొలగించే పనులు ముమ్మరంగా సాగుతున్నాయి. జేసీబీలు, క్రేన్ల సాయంతో రాళ్లను తొలగిస్తున్నారు. దెబ్బతిన్న తిరుమల ఎగువ కనుమదారిని ఐఐటీ నిపుణులు పరిశీలించనున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 'బెంగళూరులో రెండు ఒమిక్రాన్ కేసులు.. మరో ముగ్గురికి...'
ప్రపంచాన్ని ఆందోళనకు గురిచేస్తున్న కొవిడ్ కొత్త వేరియంట్ 'ఒమిక్రాన్' భారత్లోకి ప్రవేశించింది. కర్ణాటక బెంగళూరులోనే రెండు ఒమిక్రాన్ కేసులు వెలుగుచూసినట్లు కేంద్రం అధికారికంగా ప్రకటించింది. నవంబర్ 11, 20వ తేదీల్లో బెంగళూరుకు వచ్చిన ఇద్దరికి ఒమిక్రాన్ నిర్ధరణ అయినట్లు వెల్లడించారు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖ సంయుక్త కార్యదర్శి లవ్ అగర్వాల్. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- తుపానుతో కేంద్రం హైఅలర్ట్- మోదీ ఉన్నతస్థాయి సమీక్ష
ఉత్తర ఆంధ్రా, ఒడిశా మధ్య తుపాను తీరం దాటే అవకాశమున్న నేపథ్యంలో.. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అధ్యక్షతన అధికారుల భేటీ జరిగింది. ఆయా ప్రాంతాల్లోని ప్రస్తుత పరిస్థితులపై అధికారులు మోదీకి వివరించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- 14వ విడత చర్చలకు భారత్- చైనా సన్నద్ధం
India China Military talks: సరిహద్దు ప్రతిష్టంభనను తొలగించేందుకు భారత్-చైనా 14వ దఫా చర్చలకు సిద్ధమవుతున్నాయి. డిసెంబర్ ద్వితీయార్థంలో ఈ చర్చలు జరిగే అవకాశం ఉందని ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- భారత్లో 'ఒమిక్రాన్' కేసులపై డబ్ల్యూహెచ్ఓ హెచ్చరిక!
Omicron variant in India: భారత్లో రెండు ఒమిక్రాన్ కేసులు గుర్తించడంపై డబ్ల్యూహెచ్ఓ స్పందించింది. ఒమిక్రాన్లో చాలా మ్యుటేషన్లు ఉన్నాయని, అందులో కొన్ని ఆందోళనకరంగా ఉన్నట్లు హెచ్చరించింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- సందిగ్ధంలో భారత్-దక్షిణాఫ్రికా సిరీస్.. కోహ్లీ స్పందన ఇదే!
India team for south africa series: కరోనా కొత్త వేరియంట్ ఒమిక్రాన్ వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో భారత్- దక్షిణాఫ్రికా సిరీస్పై సందిగ్ధం నెలకొంది. ఇదే విషయమై స్పందించిన కెప్టెన్ కోహ్లీ.. తనకు కూడా పూర్తి స్పష్టత లేదన్నాడు. డిసెంబరు 17 నుంచి ప్రారంభం అవ్వాల్సిన ఈ సిరీస్ను వారం రోజుల పాటు వాయిదా వేయనున్నట్లు బీసీసీఐ అధికారి ఒకరు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
- Akhanda review: 'అఖండ' సినిమా.. ఆడియెన్స్ రియాక్షన్ ఇదే!
Akhanda movie review: బాలకృష్ణ 'అఖండ' సినిమా థియేటర్లలో విడుదలై దుమ్మురేపుతోంది. థియేటర్ నుంచి బయటకు వచ్చిన ప్రేక్షకులు బాలయ్య నటన సహా సినిమాపై ప్రశంసలు కురిపిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి