ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM - ఏపీ ప్రధాన వార్తలు

.

ప్రధాన వార్తలు @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : Nov 3, 2021, 9:00 PM IST

  • మూడో రోజు మహాపాదయాత్ర.. అడుగడుగునా జన నీరాజనం

అమరావతి పరిరక్షణే లక్ష్యంగా రాజధాని రైతులు, మహిళలు మూడో రోజూ కదం తొక్కారు. ఈ రోజు గుంటూరు శివారు అమరావతి రోడ్డు నుంచి మహాపాదయాత్ర ప్రారంభమైంది. నేడు రైతులు, మహిళలు 10.8 కిలోమీటర్లు పాదయాత్ర చేయనున్నారు. ఇవాళ గుంటూరు నగరంలో రైతుల మహాపాదయాత్ర కొనసాగనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అజెండాలో ఈ అంశాలు ఉంచండి : సీఎం

తిరుపతిలో జరగనున్న సదరన్‌ కౌన్సిల్‌ (Southern Zonal Council) సమావేశంలో.. విభజన చట్టంలోని అపరిష్కృత అంశాలను ప్రస్తావించాలని సీఎం జగన్ నిర్ణయించారు. వీటికి సంబంధించి పూర్తి వివరాలతో అధికారులు సిద్ధంకావాలని నిర్దేశించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పన్నులు, జీఎస్టీ వసూళ్ల లక్ష్యం.. 31వేల కోట్లు : రాష్ట్ర పన్నుల చీఫ్ కమిషనర్

ఈ ఆర్థిక సంవత్సరంలో.. పన్నులు, జీఎస్టీ వసూళ్ల ద్వారా రూ.31 వేల కోట్ల వసూళ్లను లక్ష్యంగా నిర్ణయించుకున్నట్టు రాష్ట్ర పన్నుల ప్రధాన కమిషనర్ రవిశంకర్ నారాయణ్ స్పష్టం చేశారు. పన్ను వసూళ్లు సాధించేందుకు పటిష్టమైన రిటర్నుల దాఖలు వ్యవస్థను అమలు చేస్తున్నట్టు చెప్పారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • GRMB: గోదావరి బోర్డుకు తెలంగాణ ప్రభుత్వం మరో లేఖ.. ఏం చెప్పిందంటే?

గోదావరి బోర్డుకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మరో లేఖ రాసింది. జీఆర్ఎంబీ ఛైర్మన్‌కు ఈఎన్సీ మురళీధర్ లేఖ రాశారు. ప్రాజెక్టుల డీపీఆర్‌లు విభజన చట్టం ప్రకారమే సీడబ్ల్యూసీకి పంపాలని లేఖలో పేర్కొన్నారు. చౌటుపల్లి హన్మంతరెడ్డి లిఫ్ట్‌, ముక్తేశ్వర లిఫ్ట్‌, తుపాకుల గూడెం, మోడికుంట వాగు, సీతారామ లిఫ్ట్‌ కొత్తవి కావని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కొవాగ్జిన్​ అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ అనుమతి

కొవాగ్జిన్ టీకా అత్యవసర వినియోగానికి డబ్ల్యూహెచ్​ఓ (Covaxin WHO Approval) అనుమతించింది. టెక్నికల్ అడ్వైజరీ గ్రూపు సిఫార్సును పరిశీలించిన డబ్ల్యూహెచ్​ఓ ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఆధార్'​ రూల్స్ బ్రేక్ చేస్తే రూ.కోటి జరిమానా!

ఆధార్‌ చట్టం ఉల్లంఘనలపై చర్యలు తీసుకునే అధికారాన్ని భారత విశిష్ట ప్రాధికార గుర్తింపు సంస్థ(యూఐడీఏఐ)కు కల్పిస్తూ కేంద్రం ఉత్తర్వులు జారీ చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'ఇంటింటికీ టీకా'.. కరోనాపై పోరులో మోదీ నయా నినాదం

దేశంలో వ్యాక్సినేషన్ వేగం తగ్గడం మంచిది కాదని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హెచ్చరించారు. 100 కోట్ల డోసులు పంచేశామని అజాగ్రత్త వహించడం తగదని అన్నారు. టీకా పంపిణీ పలు జిల్లాల్లో నెమ్మదిగా సాగడంపై సమీక్ష(Modi meeting today) నిర్వహించారు. 40 జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పీఓకేలో ఘోర ప్రమాదం- 22 మంది దుర్మరణం

పాక్ ఆక్రమిత కశ్మీర్ (పీఓకే)లో బుధవారం ఘోర ప్రమాదం జరిగింది. ప్రయాణికులతో (Pakistan Occupied Kashmir News) వెళ్తున్న బస్సు సుధ్నోతి జిల్లాలో అదుపు తప్పి లోయలోకి దూసుకెళ్లింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • IND vs AFG T20: టాస్​ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకున్న అఫ్గానిస్థాన్

టీ20 ప్రపంచకప్​లో భాగంగా బుధవారం భారత్​తో తలపడుతోంది అఫ్గానిస్థాన్. ఈ నేపథ్యంలో టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'లా లా భీమ్లా' సాంగ్ ప్రోమో ఆగయా

'భీమ్లా నాయక్' నుంచి మాస్ సాంగ్ ప్రోమో వచ్చేసింది. ఇంకెందుకు ఆలస్యం మీరు చూసేయండి. సంక్రాంతి కానుకగా జనవరి 12న సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.