ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - trending news

.

ప్రధాన వార్తలు @ 5PM
ప్రధాన వార్తలు @ 5PM
author img

By

Published : Jul 13, 2021, 5:00 PM IST

  • 'పెన్నా ఛార్జిషీట్ నుంచి పేరు తొలగించండి.. సీబీఐ కోర్టులో జగన్ డిశ్చార్జ్ పిటిషన్'

పెన్నా ఛార్జిషీట్ నుంచి తన పేరును తొలగించాలంటూ సీఎం జగన్ డిశ్చార్జ్ పిటిషన్ దాఖలు చేశారు. ఇదే కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న సబితా ఇంద్రారెడ్డి.. దాఖలు చేసిన డిశ్చార్జ్ పిటిషన్​పై కౌంటరు దాఖలుకు సీబీఐ గడువు కోరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • AMARAVATI LANDS: అమరావతి భూములపై విచారణ 22కు వాయిదా

అమరావతి భూముల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో వేసిన కేసు విచారణ వాయిదా పడింది. జస్టిస్ వినీత్ శరణ్ నేతృత్వంలోని ధర్మాసనం విచారణను ఈ నెల 22కు వాయిదా వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పెందుర్తిలో గ్రావెల్, రాతి క్వారీల్లో తనిఖీలు.. రూ.46 కోట్ల జరిమానా

విశాఖ జిల్లా పెందుర్తి ఎస్‌ఆర్‌పురంలో 4 గ్రావెల్, రాతి క్వారీల్లో గనుల శాఖ అధికారులు తనిఖీలు చేశారు. క్వారీలో పరిమితికి మించి తవ్వకాలు జరిపినట్లు అధికారులు గుర్తించారు. క్వారీ నిర్వాహకులకు రూ.46 కోట్ల జరిమానాను విధించారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • శాప్‌ మాజీ ఛైర్మన్‌ పి.ఆర్‌.మోహన్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి సంతాపం

శాప్‌ మాజీ ఛైర్మన్‌ పి.ఆర్‌.మోహన్‌ మృతి పట్ల ఉపరాష్ట్రపతి విచారం వ్యక్తం చేశారు. తెలుగు రాష్ట్రాల్లో క్రీడల ప్రోత్సాహానికి మోహన్‌ కృషి చేశారని గుర్తు చేశారు. పి.ఆర్‌.మోహన్‌ కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • సోషల్ మీడియాకు భయపడి పెళ్లి రద్దు!

హిందూ వధువు, ముస్లిం వరుడికి మధ్య జరగాల్సిన వివాహం సోషల్ మీడియాలో వచ్చిన వ్యతిరేకత కారణంగా నిలిచిపోయింది. లవ్ జిహాద్ అంటూ పెళ్లిపై అభ్యంతరాలు వ్యక్తం కాగా.. ఈ మతాంతర వివాహాన్ని ఆపేస్తున్నట్లు వధువు తండ్రి.. కమ్యూనిటీ పెద్దలకు లేఖ రాశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశవ్యాప్తంగా విస్తరించిన నైరుతి రుతుపవనాలు

నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా విస్తరించాయి. ఐదు రోజుల ఆలస్యంగా ఇవి ఉత్తర భారతదేశంలోని మిగిలిన ప్రాంతాలకు వ్యాపించాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మూడు తలలతో జన్మించిన శిశువు

నవజాత శిశువులు అవిభక్త కవలలుగా పుట్టడం, 11 వేళ్లతో పుట్టడం లాంటి సంఘటనలు అప్పుడప్పుడు జరుగుతూ ఉంటాయి. ఇలానే ఉత్తర్​ప్రదేశ్​లో మూడు తలలో జన్మించింది ఓ పాపాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • మళ్లీ షేర్ బహదూరే నేపాల్​ ప్రధాని

నేపాల్‌ ప్రధానిగా షేర్ బహదూర్ దేవ్ బా నియమితులయ్యారు. ఈ మేరకు నేపాల్‌ రాష్ట్రపతి విద్యాదేవి భండారీ ఉత్తర్వులు ఇచ్చారు. బాధ్యతలు చేపట్టిన 30 రోజుల్లో ఆయన బలం నిరూపించుకోవాల్సి ఉంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • బయోపిక్​కు గంగూలీ ఓకే.. ప్రధాన పాత్రలో ఆ హీరో!

తన బయోపిక్​ను తెరకెక్కించేందుకు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ(Ganguly) అంగీకారం తెలిపాడని తెలిసింది. దీంతో ఈ ప్రాజెక్ట్​కు సంబంధించిన ఏర్పాట్లు కూడా ప్రారంభమైనట్లు సమాచారం. ఇందులో హీరో రణ్​బీర్​ కపూర్​ ప్రధాన పాత్ర పోషించనున్నట్లు బాలీవుడ్​ వర్గాలు అంటున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తల్లి బాటలోనే.. శిల్పాశెట్టి తనయుడి ఫిట్​నెస్ చూశారా?

బాలీవుడ్ నటి శిల్పాశెట్టి ఫిట్​నెస్​పై ఎంత శ్రద్ధ తీసుకుంటుందో మనందరికీ తెలిసిన విషయమే. అయితే ఆమె కుమారుడు వియాన్​(9) కూడా ఫిట్​నెస్​ విషయంలో తల్లి బాటలో నడుస్తున్నాడు. జిమ్​లో ఏకధాటిగా వియాన్​ వర్కవుట్స్​ చేస్తున్న వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్​గా మారింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.