ETV Bharat / city

ప్రధానవార్తలు @9am - top news today

.

top ten news
top ten news
author img

By

Published : May 22, 2020, 9:04 AM IST

Updated : May 22, 2020, 10:41 AM IST

  • కారణాలు అన్వేషణ..

ఎల్‌జీ పాలిమర్స్‌లో స్టైరీన్‌ లీకేజ్‌ దుర్ఘటనకు ట్యాంకులో 130 డిగ్రీల ఉష్ణోగ్రత ఉండటమే కారణమని కేంద్ర రసాయన నిపుణుల (కెమికల్‌ ఎక్స్‌పర్ట్స్‌) కమిటీ భావిస్తున్నట్లు తెలిసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • భగభగలు..!

ఎండలతో.. రాష్ట్రం నిప్పుల కుంపటిని తలపిస్తోంది. మరో ఆరు రోజులూ ఈ భగభగలు కొనసాగనున్నాయి. రాష్ట్రంలో ఉష్ణోగ్రతలు 48 డిగ్రీలకు చేరే అవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరించింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • విహంగ వీక్షణం

బంగాల్​, ఒడిశా రాష్ట్రాల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నేడు పర్యటించనున్నట్లు అధికారులు తెలిపారు. అంపన్​ తుపాను ప్రభావిత ప్రాంతాలను విహంగ వీక్షణం ద్వారా పరిశీలించనున్నట్లు వెల్లడించారు. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • వలస 'వ్యథలు'

ఓ మహమ్మారి వచ్చి చూపిస్తే కానీ... కళ్లకు కనబడలేదు వలస బతుకుల వెతలు! లాక్​డౌన్​ వేళ హరియాణాలోనూ సొంతగూటికి చేరేందుకు కొన్ని వేలమంది కూలీలు అదే పరిస్థితిని ఎదుర్కొన్న దృశ్యాలు వారి దయనీయ పరిస్థితికి అద్దం పడుతున్నాయి. వీడియో కోసం లింక్ క్లిక్ చేయండి..

  • ఇదే మొదటిసారి

కరోనా వైరస్​ మరింత తీవ్రంగా వ్యాపిస్తోంది. గత 24 గంటల్లో ప్రపంచవ్యాప్తంగా లక్ష పాజిటివ్​ కేసులు నమోదయ్యాయి. 24 గంటల్లో ఇంత పెద్ద స్థాయిలో కేసులు నమోదుకావడం ఇదే మొదటిసారి. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • మృత్యుఘోష..!

కరోనా మహమ్మారి బ్రెజిల్​లో విలయతాండవం చేస్తోంది. ఒక్కరోజులో దాదాపు 1,188 మంది కొవిడ్​ బారిన పడి మృతి చెందారు. మృతుల సంఖ్య 20 వేలు దాటింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • సీక్రెట్ ఆఫ్ '228' .!

టీమ్​ఇండియా ఆల్​రౌండర్​ హార్దిక్​ పాండ్య జెర్సీ నంబర్​ '228' వెనకున్న రహస్యం ఎవరికైనా తెలుసా? దీన్ని తాజాగా ఓ సంఖ్యాశాస్త్ర నిపుణుడు మోహన్​దాస్​ మేనన్ వివరించాడు. మీరు తెలుసుకునేందుకు లింక్ క్లిక్ చేయండి..

  • లక్ష బాదేవాడు...

సచిన్ పై పాకిస్థాన్ మాజీ పేసర్ షోయబ్ అక్తర్ ప్రశంసలు కురిపించాడు. ఎప్పటికైనా సచినే అత్యుత్తమ ఆటగాడని స్పష్టం చేశాడు. విరాట్ కోహ్లీని మాస్టర్​తో పోల్చొద్దని తెలిపాడు.పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • 'ది లయన్స్ డెన్‌'..

టాలీవుడ్ ప్రిన్స్ మహేశ్​ బాబుకు సంబంధించిన ఓ వీడియోను అభిమానులతో పంచుకుంది ఆయన సతీమణి నమ్రతా శిరోద్కర్. ఇందులో మహేశ్ వ్యాయామశాలను పరిచయం చేసింది. పూర్తి కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

  • రానాది ఎంగేజ్​మెంట్​ కాదు..!

దగ్గుబాటి రానా... తన ప్రేయసి మిహికా బజాజ్​తో కలిసున్న ఫొటోలను షేర్​ చేస్తూ..'మా బంధం ఇక అధికారికం' అని ట్విట్టర్​లో పోస్ట్​ చేశారు. వాటిని చూసి నిశ్చితార్ధం అనుకున్నారంతా. కానీ, అది ఎంగేజ్​మెంట్​ కాదు. మరేంటో తెలుసా..? కథనం కోసం లింక్ క్లిక్ చేయండి...

Last Updated : May 22, 2020, 10:41 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.