ETV Bharat / city

ప్రధానవార్తలు@9AM - ap top ten news

.

TOP NEWS 9AM
TOP NEWS 9AM
author img

By

Published : Jul 9, 2020, 8:57 AM IST

  • కరోనా ఉద్ధృతి

రాష్ట్రంలో కరోనా వైరస్‌ ఉద్ధృతి రోజురోజుకూ తీవ్రమవుతోంది. బుధవారం నమోదైన 1062 కొత్త కేసులు కలుపుకొని మొత్తం బాధితుల సంఖ్య 22,259కి ఎగబాకింది. మరో 12 మంది మృతితో రాష్ట్రంలో కొవిడ్‌ మరణాల సంఖ్య 264కు చేరింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • శాసనసభ, మండలి ప్రొరోగ్‌

ఆంధ్రప్రదేశ్‌ శాసనసభ, శాసనమండలి సమావేశాలను ప్రొరోగ్‌ చేస్తూ గవర్నర్‌ బిశ్వభూషణ్‌ హరిచందన్‌ బుధవారం ప్రకటన జారీ చేశారు. అది మంగళవారం నుంచి అమల్లోకి వస్తుందని తెలిపారు. శాసనసభ బడ్జెట్‌ సమావేశాలు జూన్‌ 16, 17 తేదీల్లో జరిగిన విషయం తెలిసిందే. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • పల్లె పథం

రాష్ట్రంలోని అన్ని గ్రామాల్లో మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది. తదనుగుణంగా ఈనెల 24 నుంచి వచ్చే నెల 15 వరకు పంచాయతీ రాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత పక్షోత్సవాలను నిర్వహించనుంది. ఇందుకోసం అధికారులతో ఓ టాస్క్​ఫోర్స్​ టీం ఏర్పాటు చేయనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • రోజుకి ఆరు గంటలు

దూర్​దర్శన్​లో ప్రసారం చేసే 1-10 తరగతుల పాఠాల షెడ్యూల్​ను ఈ నెల 13 నుంచి 31 వరకు మార్పు చేసినట్లు పాఠశాల విద్య కమిషనర్ ఉత్తర్వులు జారీ చేశారు. వారంలో 5 రోజులు... రోజుకి ఆరు గంటలు పాఠాలను ప్రసారం చేయనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • విశ్వగురు పీఠంపై భారత్..?

విదేశాల్లో ఉన్నత విద్యనభ్యసించాలని కోరుకునే విద్యార్థుల సంఖ్య గణనీయంగా పెరిగింది. అయితే విదేశీ విద్యార్థులపై ట్రంప్​ తీసుకున్న తాజా నిర్ణయం వారి ఆశలకు పూర్తి వ్యతిరేకంగా మారింది. ఈ మేరకు అన్ని స్థాయిల ప్రమాణాలను మెరుగుపరచుకుంటే భారత్​ మళ్లీ అగ్రస్థానానికి చేరుకుంటుంది.! పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'అగ్ర'రాజ్యానికి మించి..!

భారత్​లో కరోనా కేసులు విపరీతంగా పెరిగిపోతున్నాయి. మిగతా ప్రపంచ దేశాలతో పోల్చుకుంటే.. భారత్​లోనే రోజువారీ కరోనా కేసుల వృద్ధిరేటు చాలా ఎక్కువగా ఉంది. దేశంలో పాజిటివ్‌ కేసుల రేటు తొలిసారి 7శాతం దాటడం గమనార్హం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • డీలర్ల లాభానికి గండి

వాహన విక్రయాలు వరుసగా రెండో ఏడాది కూడా క్షీణించాయి. ఈ క్రమంలో డీలర్ల లాభదాయకత ఈ ఏడాది మరింత తగ్గిపోతుందని క్రిసిల్​ వెల్లడించింది. మొత్తం 2051మంది డీలర్ల స్థితిపై రూపొందించిన నివేదికలో క్రిసిల్​ ఈ విషయాన్ని వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • నాకూ బిర్యాని పంపు

టీమ్​ ఇండియా సారథి కోహ్లీ.. క్రికెటర్​ శ్రేయస్​ అయ్యర్​కు బిర్యాని పంపినట్లు తన ఇన్​స్టాలో పంచుకున్నాడు. అయితే దీనిపై స్పందించిన యువ బౌలర్​ చాహల్.. విరాట్​ను కవ్వించేశాడు. మరి ఆ సరదా కామెంట్​ ఏంటో తెలియాలంటే. క్లిక్ చేయండి.

  • దర్శకుడి వేటలో నాగ్

హిందీలో విజయవంతమైన 'రైడ్‌'ను తెలుగులో రీమేక్‌ చేయడంపై ప్రముఖ కథానాయకుడు నాగార్జున ఎప్పట్నుంచో ఆసక్తి చూపుతున్నారు. అయితే ఈ సినిమా గురించి ఆయన పలువురు దర్శకులతో చర్చించారు. మరి ఆ చిత్రాన్ని తెరకెక్కించే బాధ్యతని ఎవరికి అప్పచెబుతారనేది ఇప్పుడు టాలీవుడ్​లో ఆసక్తికరంగా మారింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

  • 'సహజ' ఘనత

తమిళ చిత్రపరిశ్రమలో ఎంతోమందిని నటులుగా తీర్చిదిద్దిన ఘనత దర్శకుడు బాలచందర్​కు దక్కుతుంది. తమిళంలోనే కాకుండా తెలుగులో కొన్ని చిత్రాలను రూపొందించి తెలుగు సినీ అభిమానులకూ మరింత చేరువయ్యారు. నేడు (జులై 9) బాలచందర్​ జయంతి సందర్భంగా ఆయన జీవితంలో కొన్ని విశేషాలను తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.