- వైభవంగా శ్రీవారి బ్రహ్మోత్సవాలు.. భక్తుల జయజయధ్వానాల మధ్య శ్రీవారి రథోత్సవం
BRAHMOTSAVALU : తిరుమలలో బ్రహ్మాండనాయకుడి సాలకట్ల బ్రహ్మోత్సావాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. నేడు రథోత్సవంలో భాగంగా స్వామి వారు ఉభయదేవేరులతో కలిసి భక్తులకు అభయ ప్రదానం చేశారు. నేడు సాయంత్రం స్వామి వారు అశ్వవాహనం పై విహరించి భక్తులను అనుగ్రహించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆనందపురంలో అధ్వానంగా రోడ్లు.. ఎనిమిది కి.మీ దూరానికి ముప్పావుగంట ప్రయాణం
ROADS IN ANAKAPALLI : అనకాపల్లి జిల్లాలో అధ్వానంగా తయారైన రహదారులు స్థానికులకు నరకం చూపిస్తున్నాయి. రెండేళ్ల నుంచి వర్షం పడితే రోడ్లలో భారీ వాహనాలు దిగబడిపోతున్నాయి. దేవరపల్లి నుంచి విశాఖ, సబ్బవరం అనకాపల్లి వెళ్లాల్సిన ప్రయాణికులు నానా అవస్థలు పడుతున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుమారుడికి ప్రాణాంతక వ్యాధి.. స్పందించిన దాతలు.. కానీ..!
Road Accident: వారిది నిరుపేద కుటుంబం. ఇద్దరు కుమారులతో సంతోషంగా జీవిస్తున్నారు. అంతలోనే చిన్న కుమారుడికి ప్రాణాంతక వ్యాధి సోకడంతో వారి కాళ్లకింద భూమి కంపించింది. వీరి గుండెకోతను అర్థం చేసుకున్న దాతలు ఏకంగా రూ.కోటి సాయం చేస్తామన్నారు. బిడ్డను బతికించుకుంటామనే ఆశ చిగురించింది. చికిత్స కోసం వెళ్తు తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ప్రసవానంతరం తల్లి బిడ్డ ఇద్దరూ సేఫ్.. కానీ, సిబ్బంది చేసిన పనే..
New Born Baby: పురిటి నొప్పులతో ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన ఓ మహిళ బాబుకు జన్మనిచ్చింది. ప్రసవానంతరం పుట్టిన పసికందు మహిళ ఇద్దరు సురక్షితంగానే ఉన్న.. ఆసుపత్రిలో సిబ్బంది చేసిన పనికి ఆ మహిళ కుటుంబ సభ్యులు అయోమాయానికి గురయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- యాప్‌లో రూ.5వేలు లోన్.. వడ్డీతో కలిపి రూ.80వేలు బాదుడు.. ఐటీ ఉద్యోగి ఆత్మహత్య
లోన్ యాప్ నిర్వాహకుల ధనదాహానికి మరొక ప్రాణం బలైంది. మూడు నెలల క్రితం రూ.5వేలు అప్పు ఇచ్చి.. రూ.80వేలు కట్టాలని ఓ లోన్ యాప్ సిబ్బంది వేధించగా.. 23ఏళ్ల ఐటీ ఉద్యోగి ఆత్మహత్య చేసుకున్నాడు. చెన్నై కేకే నగర్లో సోమవారం జరిగిందీ ఘటన. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- మరోసారి ఉత్తర కొరియా క్షిపణి పరీక్ష.. పది రోజుల్లో ఐదు సార్లు!
హెచ్చరికలు వస్తున్నా లెక్కచేయకుండా ఉత్తర కొరియా తన క్షిపణి పరీక్షలను కొనసాగిస్తూనే ఉంది. గత 10 రోజుల్లో ఐదు పరీక్షలు నిర్వహించిన కిమ్ సర్కార్... మంగళవారం మరోసారి బాలిస్టిక్ క్షిపణిని పరీక్షించిందని దక్షిణ కొరియా సైన్యం తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 8 నెలల పాప, తల్లిదండ్రులు కిడ్నాప్.. కాలిఫోర్నియా పోలీసులు హైఅలర్ట్
కాలిఫోర్నియాలో భారత సంతతికి చెందిన నలుగురు కిడ్నాప్‌నకు గురయ్యారు. అందులో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు ఉన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కియా ఓనర్స్కు అలర్ట్.. 44వేల కార్లు రీకాల్.. ఆ సమస్యే కారణం!
Kia Carens recall 2022: కియా కేరెన్స్ యజమానులకు అలర్ట్. భారత్‌లో విక్రయించిన 44,174 కార్లను ఆ సంస్థ రీకాల్ చేయాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా?'.. మేనేజ్‌మెంట్‌పై మాజీలు ఫైర్!
'ఇప్పుడే ఫామ్‌లోకి వచ్చారు.. అప్పుడే రెస్ట్ ఇస్తే ఎలా? అంటూ టీమ్ఇండియా మేనేజ్‌మెంట్‌పై మండిపడుతున్నారు పలువురు మాజీ క్రికెటర్లు, అభిమానులు. సౌతాఫ్రికాతో మూడో టీ20కి కోహ్లీ, రాహుల్‌కు విశ్రాంతినివ్వడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ధనుశ్-శేఖర్ కమ్ముల ప్రాజెక్ట్.. స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్.. సెట్స్‌పైకి అప్పుడే!
డైరెక్టర్ శేఖర్ కమ్ముల, హీరో ధనుశ్ కొత్త సినిమా పరిస్థితేంటి? ఉన్నట్టా? లేనట్టా? అని అందరూ అనుకుంటున్నారు. అయితే శేఖర్ కమ్ముల తాజాగా స్క్రిప్ట్ వర్క్ పూర్తి చేశారట. త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనుందట. ఆ వివరాలు.. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 1 PM
ఏపీ ప్రధాన వార్తలు