ETV Bharat / city

TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 7 PM - ap top ten news

ఏపీ ప్రధాన వార్తలు

Top News
ఏపీ ప్రధాన వార్తలు
author img

By

Published : Oct 4, 2022, 6:58 AM IST

  • వెంకయ్యనాయుడుకు ఘన స్వాగతం, గజమాలతో సత్కారం
    Venkaiah Naidu: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడుకు నెల్లూరు నగరంలో ఘన స్వాగతం లభించింది. కస్తూర్బా గార్డెన్స్‌లో నిర్వహించే ఆత్మీయ అభినందన సభకు ర్యాలీగా వస్తుండగా.. వెంకయ్యను గజమాలతో సత్కరించారు. ఈ సభకు లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా హాజరయ్యారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చంద్రప్రభ వాహనంపై దర్శనమిచ్చిన శ్రీనివాసుడు
    తిరుమల శ్రీవారి బ్రహ్మోత్సవాల్లో భాగంగా.. ఉదయం సూర్యప్రభ వాహనంపై ఊరేగిన శ్రీనివాసుడు రాత్రి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. కృష్ణుడి అవతారంలో.. బాల కృష్ణుడి లీలలు తెలిపే.. త్రిభంగి అలంకారంతో చంద్రప్రభ వాహనంపై విహరించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎస్పీ బాలు విగ్రహం తొలగింపు.. గుంటూరు కార్పొరేషన్ అధికారుల అత్యుత్సాహం
    Sp Balasubrahmanyam: గుంటూరులో ప్రముఖ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం విగ్రహాన్ని ఏర్పాటు చేశాారు. విగ్రహ ఏర్పాటుకు అనుమతులు లేవని నగరపాలక సంస్థ అధికారులు విగ్రహాన్ని తొలగించారు. విగ్రహ ఏర్పాటుకు నిర్మించిన దిమ్మెను కూల్చివేసి విగ్రహాన్ని అక్కడినుంచి తరలించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పల్నాడులో బాలుడి కిడ్నాప్​ కథ సుఖాంతం ​.. తల్లికి అప్పగించిన పోలీసులు
    POLICE SOLVED KIDNAP CASE : పల్నాడు జిల్లా చిలకలూరిపేటలో అపహరణకు గురైన బాలుడిని పోలీసులు క్షేమంగా తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. సెల్‌ఫోన్‌ ట్రాకింగ్‌తో నిందితుల సమాచారాన్ని కనుగొన్న పోలీసులు... నెల్లూరు జిల్లా కావలి వద్ద బాలుడిని గుర్తించారు. కిడ్నాపర్ల కోసం గాలిస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పొగాకు బోర్డులో కొత్త సభ్యుల నియామకం.. రాష్ట్రం నుంచి ఇద్దరికి అవకాశం
    Tobacco: పొగాకు బోర్డుకు కొత్తగా నలుగురు సభ్యులను కేంద్రప్రభుత్వం నియమించింది. నలుగురిలో రాష్ట్రం​ నుంచి ఇద్దరికి ఆవకాశం దక్కింది. రైతుల కోటా నుంచి ఒకరు.. వ్యాపారస్తుల కోటా నుంచి మరొకరికి ఛాన్స్​ ఇచ్చారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీడీఎస్ అనిల్ చౌహాన్​కు జడ్​ ప్లస్ సెక్యూరిటీ.. కేంద్రం నిర్ణయం
    భారత నూతన త్రిదళాధిపతిగా బాధ్యతలు స్వీకరించిన జనరల్ అనిల్ చౌహాన్​కు కేంద్రం జడ్ ప్లస్ భద్రత కల్పించింది. దిల్లీ పోలీసులు ఆయనకు భద్రత కల్పిస్తారని కేంద్ర హోంశాఖ తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఈ శునకం ధర రూ.10 కోట్లు.. కిలోమీటరుకు మించి నడవదు.. రోజంతా ఏసీలోనే..
    నవరాత్రి ఉత్సవాల్లో ఓ పెంపుడు శునకం అందరి దృష్టిని ఆకర్షించింది. అయితే, ముద్దుగా ఉండటమో, వింతగా ఉండటం వల్లో కాదు.. దాని ధర గురించి తెలియడం వల్ల స్థానికులు దాన్ని చూసేందుకు పోటెత్తారు. అసలు విషయమేంటంటే? పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • హిజాబ్ ఆందోళనలకు కారణం ఆ రెండు దేశాలే.. మౌనం వీడిన ఇరాన్ సుప్రీం
    Iran Protests : హిజాబ్‌ వ్యతిరేక ఆందోళనలతో ఇరాన్‌ అట్టుడుకుతోంది. ఈ పరిణామాలపై ఆ దేశ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమైనీ మౌనం వీడారు. దేశంలో జరుగుతున్న నిరసనలను ఆయన ఖండించారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • టీమ్ఇండియాకు షాక్.. వరల్డ్​ కప్​కు బుమ్రా దూరం.. బీసీసీఐ అధికారిక ప్రకటన
    టీ20 ప్రపంచకప్​కు ముందు భారత జట్టుకు షాక్ తగిలింది. గాయంతో బాధపడుతున్న స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా.. వరల్డ్ కప్​కు దూరమయ్యాడు. ఈ విషయాన్ని బీసీసీఐ అధికారికంగా ప్రకటించింది. బీసీసీఐ వైద్య బృందం అతడికి ఆడేందుకు అనుమతి ఇవ్వలేదని తెలిపింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఆ స్టార్‌హీరో సినిమాతో డబ్బు పోగొట్టుకున్నా: నాగవంశీ
    ఓ స్టార్​ హీరోతో సినిమా తీయడం వల్ల డబ్బు పోగొట్టుకున్నాని నిర్మాత నాగవంశీ తెలిపారు. ఆయన నిర్మించిన కొత్త చిత్రం 'స్వాతిముత్యం' విడుదలకు సిద్ధంగా ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.