- పీఎన్‌బీ కేసులో కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా
పంజాబ్ నేషనల్ బ్యాంకు నుంచి రూ.50 కోట్ల రుణం తీసుకుని ఎగవేసిన కేసులో అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీత, ఆమె భర్త రామకోటేశ్వరరావులను సీబీఐ అధికారులు అరెస్టు చేశారు. దంపతులిద్దరికి సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలుశిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. నిన్న రాత్రి నిందితులను అదుపులోకి తీసుకున్న అధికారులు ఇవాళ అరెస్టు చేశారు. వైద్య పరీక్షల కోసం హైదరాబాద్‌లోని ఉస్మానియా ఆస్పత్రికి వారిని తరలించారు. మరోవైపు బెయిల్ కోసం తెలంగాణ హైకోర్టులో కొత్తపల్లి గీత పిటిషన్ దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Madhava Dhara: అల సింహాచల కొండల్లో... మాధవ 'ధార'
Madhava Dhara: విశాఖలో గత మూడు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలకు మాధవ ధార వద్ద నీరు ప్రవహిస్తోంది. సాధారణ సమయంలో సింహాచల కొండల నుంచి చిన్న పాటి ధార ప్రవహిస్తుండేది. ప్రస్తుతం కురుస్తున్న వర్షానికి సింహాచల కొండల నుంచి నీరు అధికంగా వస్తోంది. మాధవ ధార...మాధవ స్వామి మెట్ల మీద నుంచి నీరు ప్రవహిస్తోంది. నీటి ప్రవాహం భక్తులను ఆకట్టుకుంటోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Sagar:వేల కోట్లు ఆవిరి?.. నాగార్జునసాగర్ ఎడమకాల్వ నిర్వహణలో బయటపడిన లోపాలు
Nagarjuna Sagar Left canal: రాష్ట్రవ్యాప్తంగా భారీ వర్షాలు పడిన నేపథ్యంలో ముప్పారం వద్ద ఉన్న నాగార్జున సాగర్ ఎడమ కాలువకు గండి పడడంతో నాణ్యతాలోపాలు బయటపడ్డాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Third day Padayatra: ఉత్సాహంగా మూడోరోజు పాదయాత్ర
Third day Padayatra: అమరావతి ఏకైక రాజధాని అంటూ చేపట్టిన మహా పాదయాత్ర మూడోరోజు ఉత్సాహంగా కొనసాగుతోంది. అమరావతి రైతుల యాత్ర గుంటూరు జిల్లా దుగ్గిరాల నుంచి తెనాలి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 210 నిమిషాలు ఆగిపోయిన గుండె.. వైద్యుల అరుదైన సర్జరీ.. చివరకు..!
మేరఠ్‌లో ఓ మహిళ గుండె దాదాపు 210 నిమిషాలపాటు ఆగిపోయింది. అయినా ఆమెను వైద్యులు కాపాడారు. ఇదేలా సాధ్యం అని అంటారా? అయితే వివరాల్లోకి వెళ్లాల్సిందే.... పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఏడో అంతస్తు నుంచి పడిన లిఫ్ట్- 8 మంది కూలీలు దుర్మరణం
Ahmedabad Lift Accident Today : గుజరాత్ అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర ప్రమాదంలో 8 మంది కూలీలు ప్రాణాలు కోల్పోయారు. గుజరాత్ యూనివర్సిటీకి సమీపంలో నిర్మాణంలో ఉన్న ఆస్పైర్-2 భవనంలో లిఫ్ట్ కూలడం వల్ల ఈ దుర్ఘటన జరిగింది. బుధవారం ఉదయం 9.30 గంటల ప్రాంతంలో ఈ ప్రమాదం జరిగింది.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ఆధునిక బానిసత్వంలో 5 కోట్ల మంది.. భారత్‌లో పెరిగిన బలవంతపు పెళ్లిళ్లు
ప్రపంచవ్యాప్తంగా ఆధునిక బానిసత్వం పెరిగిందని ఐరాస అనుబంధ సంస్థల నివేదిక వెల్లడించింది. కొవిడ్ మహమ్మారి వల్ల అఫ్గానిస్థాన్, బంగ్లాదేశ్, భారత్, ఈజిప్ట్ తదితర దేశాల్లో బలవంతపు పెళ్లిళ్లు పెరిగిపోయాయనీ, వాటిలో అత్యధికం బాల్య వివాహాలని నివేదిక పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అమెజాన్, ఫ్లిప్‌కార్ట్ పండగ సేల్స్.. ఆ కార్డులపై భారీగా రాయితీ
Amazon Great Indian Festival : పండగ సందడి మొదలైంది! అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ నెల 23 నుంచి ప్రత్యేక అమ్మకాలు ప్రారంభం కానున్నాయి.
పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పాక్‌తో మ్యాచ్.. మిస్క్యాచ్ వల్ల రాత్రంతా అర్షదీప్ అలా చేశాడా?
ఆసియాకప్‌లో భాగంగా పాకిస్థాన్‌తో జరిగిన మ్యాచ్‌లో కీలకమైన క్యాచ్ మిస్ కావడం వల్ల అర్షదీప్‌పై విపరీతమైన విమర్శలు వచ్చాయి. ట్రోలింగ్‌కు గురయ్యాడు. అయితే దీనిపై అర్షదీప్ ఏమన్నాడంటే.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్టేజ్‌పై 'మిర్చి' సాంగ్‌కు కృష్ణంరాజు డ్యాన్స్.. అదే చివరిసారిగా
రెబల్‌స్టార్ కృష్ణంరాజు అనారోగ్య సమస్యలతో కన్నుమూసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు ఆయనకు సంబంధించిన ఓ వీడియో వైరల్ అవుతోంది. ఇందులో ఆయన ప్రభాస్ నటించిన ఓ సాంగ్‌కు డ్యాన్స్ వేస్తూ ఉత్సాహంగా కనిపించారు. దాన్ని మీరు చూసేయండి.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM - Telugu latest news
.
ఏపీ ప్రధాన వార్తలు @ 3 PM