- రెండో వన్డేలోనూ భారత్ ఘన విజయం, సిరీస్ కైవసం
జింబాబ్వేతో జరుగుతున్న మూడు వన్డేల సిరీస్‌ను భారత్ కైవసం చేసుకుంది. రెండో వన్డేలోనూ దూకుడు ప్రదర్శించింది. ఆతిథ్య జట్టును గత మ్యాచ్‌లో కంటే తక్కువ స్కోరుకే పరిమితం చేసింది.
- సీజేఐ ఎన్వీ రమణ రాకతో కోలాహలంగా పొన్నవరం
CJI NV Ramana భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ తన స్వగ్రామమైన పొన్నవరంలో పర్యటించారు. సీజేఐ హోదాలో రెండోసారి గ్రామానికి వచ్చిన జస్టిస్ రమణకు వేదపండితులు పూర్ణకుంభంతో ఘనస్వాగతం పలికారు. అనంతరం రామలింగేశ్వరస్వామి ఆలయంలో సీజేఐ దంపతులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.
- యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లు
Two minors Arrest యూట్యూబ్‌లో చూసి దొంగతనానికి పాల్పడిన ఇద్దరు మైనర్లను విశాఖ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆన్లైన్ గేమ్స్, జల్సాలకు అలవాటుపడి మైనర్లు దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు.
- మాదక ద్రవ్యాలకు అలవాటుపడి గొంతు కోసుకున్న యువకుడు
ఓ యువకుడు కొంతకాలంగా మాదకద్రవ్యాలకు అలవాటు పడ్డాడు. మాన్పించేందుకు కుటుంబ సభ్యులు అనేక ప్రయత్నాలు చేశారు. కానీ ఎలాంటి మార్పు రాలేదు. వేరే ఊరిలోనైనా ఉంచితే మారుతాడని భావించి అక్కడికి పంపించారు తల్లిదండ్రులు.
- ఈడీ కాకపోతే బోడీ తెచ్చుకో, ఎవరికీ భయపడేది లేదన్న సీఎం కేసీఆర్
నేడు అభివృద్ధికి, మతోన్మాద శక్తులకు మధ్య పోరాటం జరుగుతోందని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ధ్వజమెత్తారు. ప్రగతిశీల శక్తులన్నీ ఏకమై దుర్మార్గులను తరిమికొట్టాలని పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదన్న సీఎం విభజన హామీలు సాధించే వరకు పోరాడుతూనే ఉంటామన్నారు.
- 2024 ఎన్నికల్లో మోదీ కేజ్రీవాల్ మధ్యే పోటీ, అందుకే సీబీఐ దాడులు
దిల్లీ ఉపముఖ్యమంత్రి మనీశ్ సిసోదియా నివాసంపై జరిగిన సీబీఐ దాడుల్లో ప్రధాన సూత్రధారి అరవింద్ కేజ్రీవాలే అని భాజపా విమర్శించింది. ఈ దాడుల విషయంలో కేజ్రీవాలే సీబీఐకి సమాచారం ఇచ్చి ఉంటారని ఆరోపించింది. మరోవైపు, భాజపాపై విమర్శలు గుప్పించిన ఆప్.. కేజ్రీవాల్‌కు భయపడే మోదీ.. సీబీఐతో దాడులు చేయిస్తున్నారని మండిపడింది.
- విద్యార్థినిపై అరాచకాలు, ట్యూషన్ టీచర్‌కు దేహశుద్ధి, రోడ్డుపై ఈడ్చుకుంటూ
Tution Teacher thrashed పెళ్లి చేసుకుంటానని నమ్మించి విద్యార్థిని పట్ల అసభ్యకరంగా ప్రవర్తించాడు ఓ ట్యూషన్ టీచర్. ఈ ఘటన బిహార్‌లో జరిగింది. మరోవైపు ప్రియురాలిపై ముగ్గురు స్నేహితులతో కలిసి సామూహిక అత్యాచారానికి పాల్పడ్డాడు ఓ ప్రియుడు. ఈ దారుణం ఛత్తీస్‌గఢ్‌లో జరిగింది.
- నెలకు రూ.9వేల పెన్షన్, అప్లై ఎలా చేసుకోవాలో తెలుసా
పింఛను హామీనిచ్చే ప్రధాన మంత్రి వయ వందన యోజన పథకం మరికొన్ని నెలల్లో ముగియనుంది. సీనియర్ సిటిజన్లు ఈ పథకానికి దరఖాస్తు చేయడానికి 2023 మార్చి 31వ తేదీని గడువుగా నిర్ణయించారు. ఈ పథకానికి సంబంధించిన మరిన్ని వివరాలు ఇలా ఉన్నాయి.
AP TOP NEWS 7 PM ఏపీ ప్రధాన వార్తలు - ఇప్పటివరకు ఉన్న ప్రధాన వార్తలు
.
top news