ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ఆంధ్రప్రదేశ్ వార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Jul 23, 2022, 3:00 PM IST

  • బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకే సూట్‌కేసుల సంస్థలు: పట్టాభి
    Pattabhi: బ్యాంకుల నుంచి నిధులు కొల్లగొట్టేందుకు జగన్‌ సూట్‌కేసుల సంస్థలు ఏర్పాటు చేసి దారి మళ్లిస్తున్నారని.. తెదేపా అధికార ప్రతినిధి పట్టాభిరాం ఆరోపించారు. కార్పొరేషన్ల పేరిట రుణాలు సేకరించి సూటుకేసు సంస్థలకు మళ్లిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేషన్ రుణాలపై ఆర్బీఐ కఠిన ఆదేశాలు జారీ చేయడం జగన్ దోపిడీకి అడ్డుకట్ట వేసేందుకేనన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఓ వైపు ముంపు... మరోవైపు బ్లాస్టింగ్​.. దాల్మియాతో కష్టాలు
    DALMIA CEMENTS: సీఎం జగన్‌ సొంత జిల్లాలోని దాల్మియా సిమెంట్ కర్మాగారం.. మైలవరం మండలం కొమ్మెర్ల గ్రామస్థులను కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. వాగులు, వంకలకు.. అడ్డంగా ప్రహరీ గోడ నిర్మించడం వల్ల గ్రామం ముంపునకు గురవుతోంది. గ్రామానికి సమీపంలో చేస్తున్న బ్లాస్టింగ్‌ల కారణంగా ఇళ్లు నెర్రలు చీలి కూలిపోయే దశకు చేరాయి. దాల్మియా యాజమాన్యంపై అధికార పార్టీకి చెందిన నాయకులే తిరుగుబాటు చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Lowest quoted tender deal: రూ.418 కోట్ల పని.. రూ.270 కోట్లకే చేస్తాం-గుత్తేదారు వర్గాల్లో చర్చ
    Lowest quoted deal: ఓ జాతీయ రహదారి విస్తరణకు పిలిచిన టెండరులో అంచనా వ్యయం కంటే 35.45% లెస్‌కు కోట్‌చేసి ఓ సంస్థ ఎల్‌-1గా నిలవడం రికార్డు సృష్టించింది. గడిచిన కొన్నేళ్లలో ఇంత తక్కువకు వెళ్లిన టెండర్లు ఏవీ లేవని గుత్తేదారు వర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగుల నిరసన తాత్కాలికంగా వాయిదా
    Tax: రాష్ట్రవ్యాప్తంగా వాణిజ్య పన్నులశాఖ ఉద్యోగులు చేస్తున్న నిరసన కార్యక్రమాన్ని తాత్కాలికంగా వాయిదా వేశారు. కృష్ణాజిల్లా ఈడ్పుగల్లులోని వాణిజ్య పన్నులశాఖ ప్రధాన కార్యాలయంలో జరిగిన చర్చల్లో కొన్ని సానుకూల నిర్ణయాలు రావడంతో నిరవధిక ఆందోళన విరమించుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రైల్వే స్టేషన్​లో సామూహిక అత్యాచారం.. అక్కడి ఉద్యోగుల పనే..
    Woman Raped Delhi Railway Station: దిల్లీలో దారుణం జరిగింది. 30 ఏళ్ల మహిళపై రైల్వే స్టేషన్​లోనే సామూహిక అత్యాచారానికి ఒడిగట్టారు రైల్వే శాఖ ఉద్యోగులు. జులై 21న ఈ ఘటన జరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • లంకలో దయనీయ పరిస్థితులు.. క్యూలైన్లలోనే కుప్పకూలుతున్న ప్రజలు!
    శ్రీలంకలో ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారు. ఇంధనం కోసం గంటలు తరబడి పెట్రోల్​ బంకుల వద్ద లైన్లలో నిల్చుని ప్రాణాలు కోల్పోతున్న ఘటనలు వెలుగు చూస్తున్నాయి. మరోవైపు, దేశంలో రాజకీయ స్థిరత్వం, ఆర్థిక పరిస్థితిని గాడిన పెట్టే ప్రయత్నంలో భాగంగా దేశాధ్యక్షుడు రణిల్‌ విక్రమసింఘే శ్రీలంక కొత్త ప్రధానిగా దినేశ్‌ గుణవర్థనను నియమించిన రోజే మరో ఇద్దరు క్యూలైన్లలో ఉండి కుప్పకూలారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • ఫేక్​బుక్​లో కొత్త ఫీచర్లు.. ఇకపై ఫ్రెండ్స్‌ పోస్ట్‌లు మిస్‌ అవకుండా ఉండేలా..
    Facebook news feed: ముఖ్యమైన పోస్టులు మిస్​ అవకుండా ఉండేందుకు ఫేస్​బుక్​ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టింది. హోమ్​, ఫీడ్​ అనే రెండు ఫీచర్లతో యూజర్లు తమకు నచ్చిన కంటెంట్​ను ముందుగా చూడొచ్చు. యూజర్ల నుంచి వస్తున్న వినతులను పరిగణనలోకి తీసుకుని ఈ కొత్త ఫీచర్లను ప్రవేశపెట్టామని మెటా సీఈఓ మార్క్​ జూకర్​బర్గ్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • వరదల్లో పాడైన వాహనాలకు బీమా వర్తిస్తుందా?
    కొన్ని రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు అనేక వాహనాలు వరద నీటిలో చిక్కుకొని పాడయ్యాయి. ఫలితంగా ఇప్పుడవి పనిచేయక సర్వీసింగ్​ సెంటర్లకు తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. కానీ.. అక్కడికి వెళ్తే ఎంత ఖర్చవుతుందోననే భయం చాలా మందిని వెంటాడుతోంది. ఈ నేపథ్యంలో వాహనదారులు బీమా వైపు చూస్తుంటారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'టీ20 ప్రభావం.. మరణం అంచున వన్డే క్రికెట్'​
    వన్డే క్రికెట్​ మనుగడపై ఆస్ట్రేలియా ఓపెనర్‌ ఉస్మాన్ ఖవాజా కీలక వ్యాఖ్యలు చేశాడు. టీ20 లీగ్‌లు పెరుగుతుండటం.. వన్డేల భవితవ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్లు వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • క్రికెట్​ ఆడుతూ ప్రముఖ నటుడు కన్నుమూత
    ప్రముఖ బుల్లితెర నటుడు, కమెడియన్‌ దీపేశ్​ భాన్‌ కన్నుమూశారు. అసిస్టెంట్‌ డైరెక్టర్‌ కవితా కౌశిక్‌.. దీపేశ్ మరణ వార్తను ధ్రువీకరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.