ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 3 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు
author img

By

Published : Feb 12, 2022, 2:57 PM IST

  • ఈనెల 17న తెలుగు రాష్ట్రాల విభజన సమస్యలపై కేంద్ర హోంశాఖ సమావేశం
    Telugu States Partition Issue: తెలుగు రాష్ట్రాల మధ్య అపరిష్కృత విభజన వివాదాలపై కేంద్రం ఎట్టకేలకు దృష్టి సారించింది. సమస్యల పరిష్కారానికి త్రిసభ్య కమిటీ ఏర్పాటు చేసిన కేంద్ర ప్రభుత్వం.. ఈ నెల 17న వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మొదటి సమావేశం నిర్వహించాలని నిర్ణయించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • విశాఖ ఉక్కు కార్మికులకు ఉద్యమాభివందనాలు: నారా లోకేశ్‌
    Nara Lokesh on VSP movement: విశాఖ ఉక్కు కార్మికులకు తెదేపా జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్‌ ఉద్యమాభివందనాలు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం తెలుగు ప్రజల సంకల్పానికి నిదర్శనమని అన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • నెల్లిమర్ల జ్యూట్‌ మిల్లు లాకౌట్‌.. దుర్భరంగా కార్మికుల జీవితాలు
    Nellimarla jute mill: అది రాష్ట్రంలోనే రెండో అతి పెద్ద జ్యూట్‌ మిల్లు. వందేళ్ల చరిత్ర ఉన్న కర్మాగారం. ఒకప్పుడు 10 వేల కుటుంబాలకు ప్రత్యక్షంగా జీవనోపాధి కల్పించిన ఘనత దాని సొంతం. కానీ ఇప్పుడు.. వరుస లాకౌట్లు, ముడిసరుకు కొరత కారణంగా తరచూ మూతపడుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • New Districts Issue: బాపట్ల జిల్లాలోకి అద్దంకి.. వ్యతిరేకించిన స్థానిక ఎమ్మెల్యే
    MLA Gottipati on Addanki: కొత్త జిల్లాల ఏర్పాటుపై వ్యతిరేకత కొనసాగుతూనే ఉంది. అద్దంకి నియోజకవర్గాన్ని బాపట్ల జిల్లాలో కలపడాన్ని స్థానిక ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ తప్పుబట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • రైలులో యువతిపై అత్యాచారం- 15 మంది అరెస్ట్​
    Bhopal rape incident: సంపర్క్ క్రాంతి ఎక్స్​ప్రెస్​లో ఓ యువతిపై అత్యాచారం జరిగింది. విశ్రాంతి తీసుకునేందుకు చోటు ఉందని తీసుకెళ్లిన ఓ కిరాతకుడు బాధితురాలు నిద్రించే సమయంలో అఘాయిత్యానికి ఒడిగట్టాడు. ఈ ఘటనకు సంబందించి 15 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • తృణమూల్‌లో గరంగరం.. 'ఒక వ్యక్తికి ఒకే పదవి'పై రగడ
    రోజురోజుకీ తృణమూల్​ కాంగ్రెస్​ పార్టీలో అంతర్గత కలహాలు పెరుగుతున్నట్టు తెలుస్తోంది. సీనియర్​, జూనియర్ నాయకుల మధ్య విబేధాలు పెరుగుతున్నాయి. 'ఒకే వ్యక్తి ఒకే పదవి' విధానంపై పార్టీలో భిన్న స్వరాలు వినిపిస్తున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • 'చైనా నుంచే కఠిన సవాళ్లు.. భారత్​తో కలిసి పనిచేసేందుకు సిద్ధం'
    US on China threat: క్వాడ్ సమావేశాల్లో భాగంగా ఇండో-పసిఫిక్ వ్యూహాత్మక నివేదికను అమెరికా విడుదల చేసింది. భారత్​కు అతిపెద్ద ముప్పు చైనానే అని స్పష్టం చేసింది. ఈ ప్రాంతాన్ని బలోపేతం చేసేందుకు కలిసి పనిచేస్తామని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధర ఎంతంటే?
    Gold Price Today: దేశంలో పది గ్రాముల మేలిమి బంగారం ధర రూ. 51వేల పైకి చేరింది. కిలో వెండి ధర రూ. 65,820 వద్ద ఉంది. ఇంధన ధరలు స్థిరంగానే ఉన్నాయి. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణలో బంగారం ధర ఇలా ఉంది.. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • IPL Auction 2022: శ్రేయస్​​కు కాసుల పంట.. ఏ ఆటగాడికి ఎంతంటే?
    IPL Auction 2022: ఐపీఎల్​ మెగా వేలంలో టీమ్​ఇండియా యువ బ్యాటర్​ శ్రేయస్​ అయ్యర్​ను భారీ ధరకు సొంతం చేసుకుంది కోల్​కతా నైట్​రైడర్స్​. అతడి కోసం రూ.12.25 కోట్లు చెల్లించనుంది. రబాడ, శిఖర్ ధావన్​లను కూడా పెద్ద మొత్తాలకే కొనుగోలు చేశాయి ఆయా ఫ్రాంఛైజీలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
  • DJ Tillu Review: 'డీజే టిల్లు' మోతమోగించాడా?
    DJ Tillu Review: ఇటీవల కాలంలో యూత్​లో బాగా క్రేజ్​ సంపాదించుకున్న సినిమా 'డీజే టిల్లు'. డైలాగులు, ప్రచార చిత్రాలతో సినిమాపై ఆసక్తిని కలిగించారు మేకర్స్​. మరి శనివారం థియేటర్లలో విడుదలైన ఈ చిత్రం ఎంతమేర ఆకట్టుకుందో తెలుసుకోండి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.