ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 11AM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

TOP NEWS
TOP NEWS
author img

By

Published : Dec 25, 2021, 11:00 AM IST

  • బెజవాడ కనకదుర్గమ్మను దర్శించుకున్న సీజేఐ జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు
    విజయవాడ ఇంద్రకీలాద్రీ కనకదుర్గమ్మను సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ దంపతులు దర్శించుకున్నారు. వారికి వేదపండితులు, అధికారులు స్వాగతం పలికారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • CM JAGAN TOUR: కడప జిల్లాలో సీఎం జగన్ మూడో రోజు పర్యటన
    కడప జిల్లా పులివెందులలో ముఖ్యమంత్రి జగన్ మూడో రోజు పర్యటించనున్నారు. పట్టణంలోని సీఎస్​ఐ చర్చిలో నిర్వహించబోయే క్రిస్మక్ వేడుకల్లో పాల్గొననున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • CHRISTMAS CELEBRATIONS: ఘనంగా క్రిస్మస్‌ వేడుకలు.. విద్యుద్దీప కాంతుల్లో చర్చీలు
    రాష్ట్ర వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు ఘనంగా ప్రారంభమయ్యాయి. క్రిస్మస్‌ పర్వదినాన్ని పురస్కరించుకుని చర్చిల్లో ప్రార్థననలు నిర్వహిస్తున్నారు. రంగురంగుల దీపాలతో అలంకరించిన విద్యుత్‌ కాంతులతో చర్చీలు శోభాయమానంగా వెలిగిపోతున్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • FAKE CURRENCY: గుంటూరులో నకిలీ నోట్ల కలకలం.. ఇద్దరి అరెస్ట్
    two people arrest in fake currency case: గుంటూరు జిల్లాలో నకిలీ నోట్లు చలామణి చేస్తున్న ఇద్దరు ముఠా సభ్యులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఇదే ముఠాకు సంబంధించిన మరో నలుగురు నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • India Christmas celebration: దేశ ప్రజలకు కొవింద్​, మోదీ క్రిస్మస్​ శుభాకాంక్షలు
    India Christmas celebration: రాష్ట్రపతి రామ్​నాథ్​ కొవింద్​, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ.. దేశ ప్రజలకు క్రిస్మస్​ శుభాకాంక్షలు తెలిపారు. యేసు క్రీస్తు బోధనలను అనుసరించాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • డీఐజీ భార్య పర్సు చోరీ.. బస్సులో ప్రయాణిస్తుండగా..
    DIG wife Purse stolen: డీఐజీ స్థాయి అధికారి భార్య పర్సు చోరీకి గురైంది. బస్సులో ప్రయాణిస్తుండగా ఆమె పర్సును గుర్తు తెలియని వ్యక్తి అపహరించుకుపోయాడు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Gold Price Today: ఏపీ, తెలంగాణలో బంగారం ధరలు ఇలా..
    Gold Price Today: దేశంలో బంగారం ధరలు స్థిరంగా ఉన్నాయి. వెండి ధర మాత్రం స్వల్పంగా తగ్గింది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్​, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే? పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • IBD disease: ఎంత తిన్నా ఒంట పట్టట్లేదా.. అయితే మీ సమస్య ఇదే కావొచ్చు!
    ఎంత తిన్నా అది ఒంట పట్టడం లేదంటే కచ్చితంగా ఓ సమస్య ఉన్నట్లే. పేగుల్లో పూత వ్యాధి ఉన్నవారికే ఇలా జరుగుతుంది. మరి ఈ సమస్యను అధిగమించడం ఎలా? ఇప్పుడు తెలుసుకుందాం.
  • హార్దిక్ కండలు పెంచాల్సిందే.. లేదంటే కష్టమే!
    Salman Butt about Hardik: టీమ్ఇండియా ఆల్​రౌండర్ హార్దిక్ పాండ్యా శరీర దృఢత్వం పెంచుకోవాల్సిన అవసరం ఉందని పాకిస్థాన్ మాజీ క్రికెటర్ సల్మాన్ బట్ అభిప్రాయపడ్డాడు. ప్రస్తుత పరిస్థితుల్లో పాండ్యా నాలుగు ఓవర్లు కూడా బౌలింగ్‌ చేయలేడని తెలిపాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ధనుష్​ మరో కొత్త చిత్రం.. 'ఫైటర్​'లో అనిల్ కపూర్
    కొత్త సినిమాల కబుర్లు వచ్చేశాయి. వరుస చిత్రాలతో జోరుమీదున్న తమిళ స్టార్ హీరో ధనుష్ కొత్త చిత్రం సహా హృతిక్​ రోషన్, కిచ్చా సుదీప్​ సినిమాల అప్డేట్లు ఇందులో ఉన్నాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.