ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @ 9AM - ప్రధాన వార్తలు @ 9am

.

ప్రధాన వార్తలు @ 9am
ప్రధాన వార్తలు @ 9am
author img

By

Published : Dec 18, 2021, 9:07 AM IST

Updated : Dec 18, 2021, 9:15 AM IST

  • Interview with Amaravati JAC: '3 రాజధానుల ప్రకటన వెనక్కితీసుకునే వరకూ ఉద్యమం ఆగదు'
    నాలుగు జిల్లాల్లో సాగిన మహాపాదయాత్ర స్ఫూర్తితో అమరావతి ఆకాంక్షను రాష్ట్రవ్యాప్తంగా చాటేందుకు రాజధాని రైతులు సిద్ధమవుతున్నారు. అమరావతి పరిరక్షణ మహోద్యమ సభ దిగ్విజయం కావడం పట్ల ఆనందం వ్యక్తం చేసిన రైతులు.. ఇది ముగింపు కాదు.. ఆరంభం మాత్రమేనని స్పష్టం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • SSC EXAM PATTERN CHANGE: విద్యార్థులకు గుడ్ న్యూస్.. ఇకపై పది పరీక్షల్లో ఏడు పేపర్లు
    SSC EXAM PATTERN CHANGE: కరోనా నేపథ్యంలో విద్యార్థులపై ఒత్తిడి తగ్గించేందుకు.. పదో తరగతిలో ఏడు పేపర్లతో పబ్లిక్‌ పరీక్షలు నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ సవరణ ఉత్తర్వులు జారీ చేసింది. దీనికి తగ్గట్లుగా ప్రశ్నపత్రం తీరు మార్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • CJI NV Ramana Warangal Tour: ఓరుగల్లు పర్యటనకు సీజేఐ.. రామప్ప ఆలయ సందర్శన
    CJI NV Ramana Warangal Tour: సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్వీ రమణ రెండ్రోజులపాటు తెలంగాణలోని చారిత్రక నగరం వరంగల్‌లో పర్యటించనున్నారు. ప్రపంచ వారసత్వ సంపదగా యునెస్కో గుర్తింపు పొందిన రామప్ప ఆలయాన్ని సీజేఐ ఇవాళ సందర్శిస్తారు. అనంతరం రాత్రి హనుమకొండలో బస చేసి రేపు నూతనంగా నిర్మించిన పది కోర్టుల భవనాన్ని ప్రారంభిస్తారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • Ramoji Film City Winter Fest: అట్టహాసంగా ప్రారంభమైన వింటర్‌ ఫెస్ట్‌.. సందర్శకులను అలరించిన కార్నివాల్‌ పరేడ్‌
    పర్యాటకుల స్వర్గధామం రామోజీ ఫిల్మ్‌ సిటీలో వింటర్‌ ఫెస్ట్‌ సంబరాలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. మిరుమిట్లు గొలిపే విద్యుద్దీపాల అలంకరణలు, లేజర్ తళుకులు, ప్రత్యేక వినోదాలు, కార్నివాల్ పరేడ్‌లతో చిత్రనగరి అందాలను తొలిరోజు సందర్శకులు ఆద్యంతం ఆస్వాదించారు. 45 రోజుల పాటు ఆటపాటలు, వినోదాలు, సరదా కార్యక్రమాలతో ఆబాల గోపాలానికి శీతాకాలపు ఉత్సాహాన్ని నింపనుంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • అమ్మాయిల వివాహ వయసు మార్పు వెనుక ఆ ఇద్దరు!
    జాతీయోద్యమంలో స్వాతంత్య్ర సాధనతో పాటు కొన్ని సామాజిక సంస్కరణలూ సమాంతరంగా సాగాయి. తాజాగా.. అమ్మాయిల వివాహ వయసును 21కి పెంచుతూ కేంద్ర ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి నేపథ్యం కూడా.. బ్రిటిష్‌ హయాంలోనే ఉంది. బాల్య వివాహ నిరోధక; (లైంగిక చర్యకు)అంగీకార వయసు చట్టాలకు ఆంగ్లేయుల పాలనలోనే అడుగు పడింది. అలాగని ఆంగ్లేయులే ఈ సంస్కరణలు ప్రతిపాదించారంటే పొరపాటు. రుక్మాబాయి అనే సాధారణ మహిళ.. హర్‌బిలాస్‌ సార్దాల (శారదా అని కూడా పలుకుతుంటారు) పోరాటం, చొరవ ఫలితంగా బ్రిటిష్‌ ప్రభుత్వం ఈ చట్టాలను తీసుకొచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • బెంగళూరులో ఆందోళనలు.. నిరసనకారులపై లాఠీచార్జ్​
    Tensions in Belagavi: కర్ణాటకలో శివాజీ విగ్రహం అపవిత్రం కావడం ఆందోళనలకు దారి తీసింది. నిరసనలో పాల్గొన్న పలువురు దుండగులు.. ఆరు ప్రభుత్వ వాహనాలను ధ్వంసం చేశారు. వారిని అదుపు చేసేందుకు పోలీసులు లాఠీచార్జ్ చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • 'న్యాయవాద వృత్తికి వారు అందించిన సేవలు మరువలేనివి'
    ముగ్గురు మాజీ హైకోర్టు ప్రముఖ న్యాయవాదులకు భారత ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ) ఎన్‌.వి రమణ శుక్రవారం నివాళులర్పించారు. న్యాయవాద వృత్తికి వారు విశేష సేవలందించారని.. వారి మరణం ఈ రంగానికి తీరని లోటు అని అన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • కొవిడ్​ నిమోనియాకు కొత్త విరుగుడు!
    'నామిలుమాబ్‌' అనే యాంటీబాడీ ఔషధం కరోనాపై సమర్థవంతంగా పనిచేస్తున్నట్లు తేలింది. కొవిడ్‌-19 నిమోనియాతో ఆసుపత్రిపాలైన వారిపై జరిపిన ప్రయోగాల్లో ఈ విషయాన్ని గుర్తించారు బ్రిటన్‌ శాస్త్రవేత్తలు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • ఇంగ్లాండ్​కు ఐసీసీ షాక్​- 5 కాదు 8 పాయింట్లు కోత
    England WTC Points: మందకొడి బౌలింగ్​ కారణంగా ఇంగ్లాండ్​కు డబ్ల్యూటీసీ పాయింట్లలో విధించిన కోతను పెంచుతున్నట్లు ప్రకటించింది ఐసీసీ. ఇటీవల విధించిన ఐదు పాయింట్ల కోతను ఎనిమిదికి పెంచుతున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి
  • రెండు సినిమాలు ఫ్లాప్‌.. చాలా గ్యాప్‌ తర్వాత వస్తున్నా: నాని
    Shyam Singha Roy: కోలీవుడ్​లో విడుదలైన తన రెండు సినిమాలూ ఫ్లాప్​ అయిన కారణంగా మరో సినిమా విడుదల చేయడానికి చాలా గ్యాప్​ తీసుకున్నట్లు చెప్పారు హీరో నాని. అందరికీ నచ్చుతుందనే నమ్మకంతోనే 'శ్యామ్​ సింగరాయ్'​ని తమిళ ప్రేక్షకుల కోసం తీసుకొస్తున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

Last Updated : Dec 18, 2021, 9:15 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.