- హైకోర్టు సీజేగా జస్టిస్ ప్రశాంత్ కుమార్ ప్రమాణ స్వీకారం
రాష్ట్ర హైకోర్టు మూడో ప్రధాన న్యాయమూర్తిగా.. జస్టిస్ ప్రశాంత్ కుమార్ మిశ్రా ప్రమాణ స్వీకారం చేశారు (new cj of ap high court justice prashant kumar mishra news). విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్(ap governor).. ప్రధాన న్యాయమూర్తితో ప్రమాణం చేయించారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- ఆవిష్కరణ సభలో అపశ్రుతి
శ్రీకాకుళంలో గౌతు లచ్చన్న పోస్టల్ కవర్ ఆవిష్కరణ సభలో అపశ్రుతి చోటు చేసుకుంది. బాపూజీ కళామందిర్‌లో నిర్వహించిన ఈ కార్యక్రమంలో తెలుగుదేశం రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు కిందపడిపోయారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- నిలిచిపోయిన 1200 పెట్రోల్ ట్యాంకర్లు.
విశాఖ జిల్లా మల్కాపురంలో పెట్రోలియం ట్యాంకర్ల సిబ్బంది ఆందోళనకు దిగారు. వీళ్ల నిరసనతో.. ఐవోసీ, బీపీసీఎల్, హెచ్‌పీసీఎల్ కంపెనీల వద్ద ఏకంగా.. 1200 ట్యాంకర్లు నిలిచిపోయాయి. కారణమేంటని ఆరాతీస్తే.. అంతా వాళ్లే చేస్తున్నారని.. వేలు పోలీసుల వైపు చూపిస్తున్నారు!. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కుప్పకూలిన మూడంతస్తుల భవనం-
భారీ వర్షాలకు బెంగళూరులో మరో భవనం (Bangalore Building collapse) కుప్పకూలింది. ఇప్పటికే ఓ పక్కకు ఒరిగిపోయిన మూడంతస్తుల భవనం.. ఎన్డీఆర్ఎఫ్ సిబ్బంది సహాయక చర్యలు ప్రారంభించిన వెంటనే కూలిపోయింది.పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- బాత్రూంలో బంధించి యువతిపై అత్యాచారం
దిల్లీలో ఓ యువతిని బాత్రూంలో బంధించి అత్యాచారానికి పాల్పడ్డారు ఇద్దరు యువకులు. ఆమె స్నానం చేసేందుకు వెళ్తుండగా చొరబడి ఈ అఘాయిత్యానికి పాల్పడ్డారు. నిందితులిద్దరూ బాధితురాలి ఇంట్లోనే అద్దెకు ఉంటున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం
అమెరికా కాలిఫోర్నియాలో కార్చిచ్చు విధ్వంసం సృష్టిస్తోంది. పొడి వాతావరణానికి బలమైన గాలులు తోడవడం వల్ల భారీగా దావానలం ఆవహించింది. పరిసర ప్రాంతాల్లో దట్టమైన పొగ అలుముకుంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- తక్కువ రిస్క్ కోసం స్టాక్స్‌ను ఇలా 'సిప్' చేయండి!
స్టాక్ మార్కెట్లలో చిన్న మొత్తంలో పెట్టుబడులు పెట్టే రిటైల్ ఇన్వెస్టర్లు.. మార్కెట్ తీరుతెన్నులను పరిశీలించేందుకు ఎక్కువ సమయాన్ని కేటాయించలేరు. అయితే వీరికోసమే 'సిప్ ఆన్ స్టాక్స్' (SIP in stocks) పద్ధతి అందుబాటులో ఉంది. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'డివిలియర్స్‌ను ఆర్సీబీ వదులుకోవాలి'
వచ్చే ఏడాది ఐపీఎల్(IPl 2022 news)లో భాగంగా.. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఏబీ డివిలియర్స్‌ను వదులుకోవాల్సిందే అని టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ గౌతమ్ గంభీర్(Gambhir on RCB) అభిప్రాయపడ్డాడు. జట్టు భవిష్యత్తును మ్యాక్స్‌వెల్ నిర్దేశిస్తాడని సూచించాడు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
- 'అన్నయ్య ఎప్పుడూ అలా అనుకోలేదు'
'మా' ఎన్నికలపై (Maa Elections 2021) మెగాబ్రదర్ నాగబాబు మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారు. సాధారణ ఎన్నిక్లలో ఎలాంటి అక్రమాలు అయితే జరుగుతాయో.. అలాంటివే 'మా' ఎన్నికల్లో కూడా జరిగాయని అన్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 3PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు
.
ప్రధాన వార్తలు @3PM