ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు @1PM - ఆంధ్రప్రదేశ్ ప్రధాన వార్తలు

.

TOP NEWS
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : Sep 29, 2021, 1:01 PM IST

  • పాలిసెట్ 2021 ప్రవేశానికి నోటిఫికేషన్​
    పాలిసెట్ 2021 అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదలైంది. ఆన్లైన్ ద్వారా వీటిని నిర్వహించనున్నట్లు నిర్వహించనున్నట్లు సాంకేతిక విద్యాశాఖ కమిషనర్​ పోలా భాస్కర్ తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దసరా సెలవుల తర్వాత 3,4,5 తరగతుల విలీనం
    దసరా సెలవుల తర్వాత ప్రాథమిక పాఠశాలల్లోని 3,4,5 తరగతులను ఉన్నత పాఠశాలల్లో కలపనున్నారు. అయితే 250 మీటర్లలోపు ఉన్న ప్రాథమిక, ఉన్నత పాఠశాలల్లో ఈ ప్రక్రియ ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి
  • 'పవన్​కల్యాణ్​ను 'పవర్​స్టార్' చేసింది నేనే'
    'పవర్​స్టార్' టైటిల్ పవన్​కల్యాణ్​కు తానే పెట్టినట్లు సినీ నటుడు పోసాని కృష్ణమురళి(Posani Krishna Murali News) చెప్పారు. 'గోకులంలో సీత' చిత్రానికి తానే కథ అందించానని.. చిత్రంలో పవన్ కల్యాణ్(Pawan Kalyan Movies)నటన చూసి..' పవర్​స్టార్' టైటిల్ పెట్టినట్లు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • నీటమునిగిన పలు కాలనీలు
    పశ్చిమ గోదావరి జిల్లాలోని వయ్యేరు కాలువకు వరద ఉద్ధృతి పెరిగింది. దీని ఫలితంగా దువ్వ గ్రామంలోని పలు కాలనీలు నీట మునిగాయి. చాలా ఇళ్లలోకి నీరు వచ్చి చేరడంతో.. గట్టుపైనే తాత్కాలికి నివాసం ఏర్పుచుకొని కాలం వెళ్లదీస్తున్నారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • సీబీఐ విచారణకు హాజరైన.. వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి
    మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసులో (viveka murder case) సీబీఐ విచారణ కొనసాగుతోంది. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో వివేకా మాజీ డ్రైవర్ దస్తగిరి సీబీఐ అధికారులు విచారించారు. అనంతరం.. కడప నుంచి పులివెందుల తీసుకెళ్లారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • దిల్లీ హైకోర్టు బయట కానిస్టేబుల్‌ ఆత్మహత్య
    దిల్లీ హైకోర్టు గేట్ నంబర్‌-3 వద్ద కానిస్టేబుల్‌ ఆత్మహత్య చేసుకున్నాడు. తుపాకీతో కాల్చుకోగా.. అక్కడిక్కడే మృతి చెందాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 'సిద్ధూకు మధ్యలో వదిలేయడం అలవాటే'
    పంజాబ్‌ కాంగ్రెస్‌ చీఫ్‌ పదవికి రాజీనామా చేసిన నవజ్యోత్​ సింగ్‌ సిద్ధూకు(navjot singh sidhu resignation) స్థిరత్వం లేదంటూ దుయ్యబట్టారు పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్‌ అమరీందర్‌ సింగ్‌. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • జపాన్​ తదుపరి పీఎంగా ఫుమియో కిషిడా!
    జపాన్​ విదేశాంగ శాఖ మాజీ మంత్రి ఫుమియో కిషిడా(fumio kishida political views) ఆ దేశ తదుపరి ప్రధానమంత్రిగా(japanese pm news) బాధ్యతలు చేపట్టనున్నారు. అధికార పార్టీలో నిర్వహించిన అంతర్గత ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థిగా గెలుపొందారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • 2045 వరకు చమురే ప్రధాన ఇంధన వనరా?
    కాలుష్యాన్ని తగ్గించాలనే ఉద్దేశంతో.. విద్యుత్​ వాహనాల వినియోగం వైపు ప్రపంచం పరుగు పెడుతున్న తరుణంలో.. చమురు ఎగుమతి దేశాల సమాఖ్య 'ఒపెక్​' (OPEC World Oil Outlook) నివేదిక కీలక విషయాలు వెల్లడించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL 2021: ఒత్తిడి తట్టుకోలేకపోతున్నాం: రాహుల్
    ఐపీఎల్​లో(ipl 2021) పంజాబ్ కింగ్స్ ఒత్తిడి తట్టుకోలేకపోతుందని ఆ జట్టు కెప్టెన్ కేఎల్ రాహుల్ అన్నాడు. మంబయితో మ్యాచ్​ ఓటమి అనంతరం ఈ వ్యాఖ్యలు చేశాడు. తర్వాతి మ్యాచ్​ల్లో రాణిస్తామని చెప్పాడు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.