ETV Bharat / city

TOP NEWS: ప్రధాన వార్తలు@9AM

.

top news
ప్రధాన వార్తలు@9AM
author img

By

Published : Sep 20, 2021, 9:01 AM IST

  • parishat elections results: పరిషత్తు ఏకపక్షమే
    రాష్ట్రంలో పరిషత్‌ ఎన్నికల్లో(parishat elections) అధికార వైకాపా (ycp)సునాయాసంగా గెలుపొందింది. అన్ని ప్రాంతాల్లోనూ... వైకాపా జెండా రెపరెపలాడింది. ప్రతిపక్ష తెలుగుదేశం(tdp) ఎన్నికలను బహిష్కరించగా.. కొన్నిచోట్ల ఆ పార్టీకి చెందిన అభ్యర్థులు పోటీలో నిలిచారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • tdp: ప్రజల స్వేచ్ఛను హరించి గెలిచారు
    స్థానిక ఎన్నికల ఫలితాలపై(parishath elections) తెదేపా నేతలు మండిపడ్డారు. పరిషత్‌ ఎన్నికల్లో అసలు తెదేపా పోటీనే చేయలేదని.. వైకాపా దౌర్జన్యాలకు నిరసనగా ఎన్నికలను బహిష్కరించిందని నేతలు స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • ఎయి‘డెడ్‌’తో ఫీజులుం.. ప్రభుత్వ గ్రాంటు నిలిపివేత నిర్ణయంతో ఆందోళన
    ఎయిడెడ్ కళాశాలలకు గ్రాంటులు నిలిపివేయాలన్న(grants discontinue to aided colleges) రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం వేలాది మంది విద్యార్థులకు భారంగా మారనుంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • రూ.21,500 కోట్ల రుణంపై మరింతగా ఆరా!
    ఏపీడీసీఎల్ ఏర్పాటు చేసి తీసుకున్న రుణంపై వివరాలు కోరుతూ కేంద్రం.. రాష్ట్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. వివాదాస్పద కార్పొరేషన్​ ఏర్పాటుపై కేంద్రం ఆ లేఖలో పలు ప్రశ్నలు సంధించింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • Supreme Court: సుప్రీం తీర్పులకు కొరవడుతున్న మన్నన!
    ట్రైబ్యునళ్లలో చేపట్టాల్సిన నియామక ప్రక్రియలో కేంద్రం చూపుతున్న అలసత్వాన్ని తప్పుబట్టింది సుప్రీంకోర్టు (Supreme Court). సెలెక్షన్‌ కమిటీ చేసిన సిఫార్సులను కాదని, నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌కు కేంద్రం ఇటీవల చేపట్టిన నియామకాలపై తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • పంజాబ్​ 'మార్పు'తో.. కాంగ్రెస్​ అధిష్ఠానం చెప్పాలనుకునేది ఇదేనా?
    పంజాబ్​లో ముఖ్యమంత్రి(punjab chief minister) మార్పుతో ఎమ్మెల్యేలంతా తమకే విధేయులుగా ఉంటారే తప్ప రాష్ట్ర నాయకులకు కాదన్న సందేశాన్ని కాంగ్రెస్​ అధిష్ఠానం పార్టీ నేతలకు పంపగలిగింది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • అగ్నిపర్వత విస్ఫోటనం- ఉవ్వెత్తున ఎగిసిపడ్డ లావా!
    స్పెయిన్​లోని లా పాల్మా దీవిలో భారీ అగ్నిపర్వతం విస్ఫోటనం(volcano eruption) చెందింది. ఆకాశాన్ని తాకేలా ఎగిసిపడుతోంది లావా. 50 ఏళ్ల తర్వాత ఈ అగ్నిపర్వతం బద్దలైనట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • భారత్​కు రెట్రో-స్టైల్డ్‌ హార్లే డేవిడ్‌సన్.. ఎప్పుడంటే?
    త్వరలోనే ప్రీమియం మోటార్​ సైకిళ్ల విభాగంలోకి అడుగుపెట్టనుంది దిగ్గజ వాహన తయారీ సంస్థ హీటో మోటోకార్ప్. రెట్రో-స్టైల్డ్‌ హార్లే డేవిడ్‌సన్​ను మార్కెట్​లోకి తీసుకొచ్చేందుకు ప్రయత్నాలు చేస్తోంది. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • IPL 2021: కోల్​కతాతో ఆర్​సీబీ పోరు.. ట్రోఫీ రేసులో నిలిచేనా?
    ఐపీఎల్​-2021(IPL Second Phase 2021) రెండోదశలోని రెండురోజు మరో కీలకపోరుకు రంగం సిద్ధమైంది. సోమవారం జరగనున్న మ్యాచ్​లో రాయల్​ ఛాలెంజర్స్ బెంగళూరు, కోల్​కతా నైట్​రైడర్స్​(RCB Vs KKR 2021) జట్లు తలపడనున్నాయి. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.
  • చలనచిత్ర చరిత్రలో సువర్ణాధ్యాయం.. అక్కినేని శకం
    'దేవదాసు', 'ప్రేమనగర్'​, 'దసరాబుల్లోడు' వంటి మచ్చుతునక చిత్రాల్లో అద్భుతమైన నటన కనబరచి ప్రేక్షకుల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిన హీరో అక్కినేని నాగేశ్వరరావు. చిత్రసీమకు ఆయన చేసిన కృషి అనంతం. పూర్తి వివరాల కోసం క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.