ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9PM

..

TOP NEWS @ 9PM
ప్రధాన వార్తలు @ 9PM
author img

By

Published : Apr 17, 2021, 8:59 PM IST

  • తిరుపతి ఉపఎన్నికలో అవకతవకలపై సీఈసీకి తెదేపా ఎంపీల ఫిర్యాదు
    కేంద్ర ఎన్నికల సంఘానికి తెదేపా ఎంపీలు దిల్లీలో ఫిర్యాదు చేశారు. తిరుపతి ఉపఎన్నికల్లో భారీ ఎత్తున దొంగ ఓటింగ్ జరిగిందని ఈసీ దృష్టికి తీసుకువెళ్లారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుపతిలో ప్రజాస్వామ్యం ఖూనీ.. దండెత్తిన దొంగ ఓటర్లు..!
    తిరుపతి పార్లమెంట్ ఉపఎన్నికలో ప్రజాస్వామ్యం అపహాస్యం అయింది. లోక్​సభ ఉపఎన్నిక పోలింగ్ సందర్భంగా నకిలీ ఓటర్లు యథేచ్చగా దొంగఓట్లు వేశారు. బయట ప్రాంతాల నుంచి ప్రైవేటు వాహనాల్లో దొంగ ఓటర్లను తిరుపతికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడ్రోజుల్లో వ్యాక్సినేషన్ వేయాలి: ప్రభుత్వం
    ఫ్రంట్‌లైన్ వర్కర్లకు మూడ్రోజుల్లో వ్యాక్సినేషన్ వేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వ్యాక్సినేషన్‌పై కలెక్టర్లకు వైద్యారోగ్య శాఖ ఆదేశాలు జారీ చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'కాన్సంట్రేటర్ల'తో ప్రాణవాయువు.. మీ చెంతనే
    దేశంలో మరోసారి కరోనా మహమ్మారి కల్లోలం సృష్టిస్తోంది. ఇలాంటి సమయంలో 'ఆక్సిజన్‌ కాన్సంట్రేటర్లు' వరంగా మారుతున్నాయి. ఇంతకీ ఏంటీ కాన్సంట్రేటర్లు..? ఎలా పనిచేస్తాయి.. ఎక్కడ లభిస్తాయి.? తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఆక్సిజన్, రెమ్​డెసివిర్, టీకా కొరతపై రాష్ట్రాల ఫిర్యాదు!
    కరోనా కేసులు భారీగా పెరుగుతున్న రాష్ట్రాలతో సమీక్షా సమావేశం నిర్వహించింది కేంద్ర ఆరోగ్య శాఖ. వైద్య పరికరాలు సహా టీకాలను సరఫరా చేయాలని ఈ సందర్భంగా రాష్ట్రాలు కేంద్రాన్ని కోరాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఇండో పసిఫిక్'లో చైనాకు చెక్​ పెట్టేలా అమెరికా, జపాన్​ చర్చలు
    ఇండో పసిఫిక్​ ప్రాతంలో చైనా ఆగడాలకు చెక్​ పెట్టే దిశగా.. కలిసి ముందుకు సాగాలని అమెరికా, జపాన్​ అంగీకారం కుదుర్చుకున్నాయి. ఈమేరకు అమెరికా అధ్యక్షుడు జో బైడెన్​, జపాన్​ ప్రధాని యొషిహిదే సుగా శుక్రవారం సమావేశమయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • స్పేస్‌ఎక్స్‌కు నాసా కీలక కాంట్రాక్టు
    స్పేస్‌ఎక్స్‌కు అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా మధ్య కీలక ఒప్పందం జరిగింది. దీని విలువ 2.9 బిలియన్​ డాలర్లు అని స్పేస్​ఎక్స్​ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 2021-22 దేశవాళీ క్రికెట్‌ షెడ్యూల్‌ విడుదల
    2021-22 సీజన్​కుగానూ దేశవాళీ టోర్నీల క్యాలెండర్​ను విడుదల చేసింది బీసీసీఐ. సెప్టెంబర్​లో సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీ, డిసెంబర్​లో రంజీ ట్రోఫీ నిర్వహించాలని చూస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'రాధేశ్యామ్​'లో పూజా హెగ్డే పాత్ర ఇదేనా!
    యంగ్​ రెబల్​స్టార్​ ప్రభాస్​, పూజాహెగ్డే హీరోహీరోయిన్లుగా రూపొందుతోన్న ప్రేమకథా చిత్రం 'రాధేశ్యామ్​'. ఈ సినిమాలో పూజాహెగ్డే.. వైద్యురాలిగా నటించనుందని టాలీవుడ్​లో ప్రచారం జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.