- Pongal: తెలుగు లోగిళ్లలో వైభవంగా భోగి సందడి
Pongal: వణికించే చలిలో పొద్దుపొడవక ముందే నిద్రలేవాలంటే.. ఎవరైనా బద్ధకిస్తారు.! ఇంకాసేపు పడుకుంటామని దుప్పటి బిర్రుగా బిగదీస్తారు..! కానీ ఇవాళ అలా కాదు..! కోడి కూయక ముందే ఊళ్లు నిద్రలేచాయి. ఇంటిల్లిపాదీ నిద్రమత్తు వదిలి.. నులివెచ్చని భోగిమంటలు కాచుకున్నారు. సూర్యోదయానికి ముందే ఉదయించిన భోగి కాంతికిరణాల్లో చెడు ఆలోచనలను వదిలేశారు. భోగి పండుగ భోగభాగ్యాలు ప్రసాదించాలని వేడుకున్నారు.
- POLITICAL BHOGI CELEBRATIONS: ప్రతిపక్షాల వినూత్న నిరసన..భోగి మంటల్లో ఆస్తి పన్ను జీవో ప్రతులు
భోగి పండుగను విపక్షాలు వినూత్నంగా జరుపుకున్నాయి. ప్రభుత్వంపై వ్యతిరేకతను వ్యక్తం చేస్తూ వివిధ రూపాల్లో భోగి మంటలు వేశారు. ప్రజలంతా సుఖసంతోషాలతో ఉండాలని పండుగ వేళ రాజకీయ ప్రముఖులు ఆకాంక్షించారు.
- lorries seized: 30,000 లారీల సీజ్! వాయిదాలు కట్టలేకపోవడంతో జప్తుచేసిన ఆర్థిక సంస్థలు
lorries seized: కొవిడ్ ప్రభావం సరకు రవాణా రంగంపై తీవ్రంగా పడింది. అనేక పరిశ్రమలు పూర్తిస్థాయిలో ఉత్పత్తులు చేయకపోవడం, కిరాయిలు లేకపోవడంతో లారీల యజమానులు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
- New Rule For Mortgage Assets Registration: మార్ట్గేజ్ ఆస్తుల రిజిస్ట్రేషన్లకు కొత్త నిబంధన
New Rule: ఆస్తులను తాకట్టు పెట్టి రుణాలను పొందేందుకు జరిగే దస్తావేజుల రిజిస్ట్రేషన్‌కు బ్యాంకుల నుంచి ఎన్ఓసీ తీసుకోవాలని ప్రభుత్వం తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. బ్యాంకర్ల నుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఈ ఉత్తర్వులను జిల్లాలకు పంపింది.
- Cheetah At Tirumala: తిరుమల కనుమదారిలో చిరుత సంచారం
cheetah at Tirumala : తిరుగిరుల్లో సంచరించే వన్యప్రాణులు కనుమదారుల్లో కనిపిస్తున్నాయి. తిరుమల కనుమదారిలో ప్రయాణికులకు చిరుత పులి కనిపించింది. భక్తులను భద్రతా సిబ్బంది అప్రమత్తం చేశారు. వాహనాల నుంచి ఎక్కడా కిందికి దిగవద్దని హెచ్చరించారు.
- అయోధ్య రామాలయ నిర్మాణం- 3డీ యానిమేషన్లో..
Ram temple construction: అయోధ్యలో రామమందిర నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ ప్రక్రియపై 3డీ యానిమేషన్ వీడియోను విడుదలచేసింది శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్.
- PM Modi: 'సామాన్యుల ఉపాధిని కాపాడదాం'
PM Modi: ప్రస్తుత పండగ సీజన్లో ప్రజలు, ప్రభుత్వ యంత్రాంగం ఏమాత్రం అలసత్వం ప్రదర్శించరాదని అన్నారు ప్రధాని నరేంద్ర మోదీ. కొవిడ్ వ్యాప్తిని స్థానికంగానే అరికట్టాలని ముఖ్యమంత్రులకు సూచించారు. అంతటా కఠిన లాక్డౌన్ విధిస్తే ఆర్థిక వ్యవస్థకు దెబ్బపడుతుందని పేర్కొన్నారు.
- LIC IPO: ఎల్ఐసీ ఐపీఓ ఎప్పుడంటే?
LIC IPO: భారతీయ జీవిత బీమా సంస్థ (ఎల్ఐసీ).. మార్చిలో పబ్లిక్ ఇష్యూకు వచ్చే అవకాశం ఉంది. ఈ నెలాఖరులో సెబీకి ముసాయిదా పత్రాలను దాఖలు చేసేందుకు ప్రయత్నాలు జరగుతున్నాయని తెలుస్తోంది.
- శంకర్- రామ్‌చరణ్ సినిమా విడుదల అప్పుడే..!
Ramcharan New Movie: శంకర్ - రామ్‌చరణ్ కాంబినేషన్లో కొత్త సినిమా చిత్రీకరణ శరవేగంగా సాగుతున్నట్లు తెలిపారు నిర్మాత దిల్‌రాజు. ఇప్పటికే రెండు షెడ్యుల్స్ పూర్తి చేసుకున్నట్లు పేర్కొన్నారు. వచ్చే సంక్రాంతికి ఈ మూవీని విడుదల చేయనున్నట్లు వెల్లడించారు. ఆయన నిర్మాణంలో తెరకెక్కిన రౌడీబాయ్స్ చిత్రం శుక్రవారం విడుదలవుతున్న సందర్భంగా పలు విషయాలు తెలిపారు.