ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 9 PM - ఏపీ ముఖ్యవార్తలు

.

TOP NEWS @ 9 PM
ప్రధాన వార్తలు @ 9 PM
author img

By

Published : Mar 2, 2021, 9:01 PM IST

  • 'మారిటైమ్ ఇండియా విజన్.. కేంద్ర నిబద్ధతకు నిదర్శనం'

మారిటైమ్ ఇండియా సమ్మిట్‌లో సీఎం జగన్‌ వర్చువల్‌గా పాల్గొన్నారు. మారిటైమ్ ఇండియా విజన్- 2030 కేంద్రం నిబద్ధతకు నిదర్శనమని వ్యాఖ్యానించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 4వ తేదీ నుంచి 5 రోజులు.. చంద్రబాబు పర్యటన సాగనుందిలా..

తెలుగుదేశం అధినేత చంద్రబాబు ఈ నెల 4వ తేదీ నుంచి వరుసగా 5 రోజుల పాట పురపాలక ఎన్నికల ప్రచారంలో పాల్గొననున్నారు. ఆయా ప్రాంతాల్లో రోడ్ షోలు ఉండనున్నాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'యాంటీ కార్పొరేట్' ఉద్యమం చేపడతాం: వడ్డే శోభనాద్రీశ్వరరావు

కేంద్ర ప్రభుత్వంపై రైతు సంఘాల సమన్వయ సమితి రాష్ట్ర కన్వీనర్ వడ్డే శోభనాద్రీశ్వరరావు విమర్శలు చేశారు. విశాఖ ఉక్కు ప్రైవేటీకరణ నిర్ణయం, వ్యవసాయ చట్టాలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • కార్పొరేట్ తరహాలో ప్రభుత్వ ఆస్పత్రి సేవలు ఉండాలి: జగన్

వైద్య, విద్యా రంగాల్లో 'నాడు-నేడు'ను ప్రతిష్టాత్మకంగా చేపట్టామని సీఎం జగన్ పేర్కొన్నారు. లక్ష్యంలోగా పనులు పూర్తయ్యేలా అధికారులు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రజారోగ్యంలో నాడు-నేడు కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'సైబర్​ దాడి నిజమే- చైనానేనని చెప్పలేం!'

దేశంలోని పలు విద్యుత్తు పంపిణీ సంస్థలపై సైబర్​ దాడి జరిగిందని తెలిపారు కేంద్ర విద్యుత్తు శాఖ మంత్రి ఆర్​కే సింగ్​. అయితే.. అవి చైనా, పాక్​ నుంచి జరిగాయనేదానికి సరైన ఆధారాలు లేవని తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 70 ఏళ్లు దాటిన చెట్లకు పింఛన్- ఎందుకంటే?

ఇకపై ఆ రాష్ట్రంలో చెట్లకు కూడా పింఛన్ అందనుంది. మనుషులకు వృద్ధాప్య పింఛన్​లా.. వయసు అధికంగా ఉన్న చెట్లకు నగదు సాయం అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. లబ్ధిదారులైన చెట్ల వివరాలనూ సేకరించాలని ఆదేశించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ముగిసిన స్పెక్ట్రం వేలం- అతిపెద్ద కొనుగోలుదారుగా జియో

రూ. 77,815 కోట్ల బిడ్లతో స్పెక్ట్రం వేలం ముగిసింది. ఇందులో రూ.57,122.65 కోట్ల విలువైన స్పెక్ట్రంను కొనుగోలు చేసి రిలయన్స్ జియో అతిపెద్ద కొనుగోలుదారుగా నిలిచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'ముందు సరిహద్దు ఉగ్రవాదాన్ని మానుకోండి'

సరిహద్దుల్లో ఉగ్రవాద చర్యలకు పాకిస్థాన్​ ముగింపు పలకాలని భారత్​ హెచ్చరించింది. తమ దేశంలోని మైనారిటీల హక్కులను ఉల్లంఘించడం మానుకోవాలని తెలిపింది. కశ్మీర్​పై పాక్​ చేసిన ఆరోపణలను తిప్పికొట్టింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఐపీఎల్-14​ వేదికలపై ముదురుతోన్న వివాదం!

ఐపీఎల్​లో మొత్తం 8 ఫ్రాంఛైజీలున్నా.. ఈ సారి టోర్నీ నిర్వహణకు ఆరు వేదికలకు మాత్రమే అవకాశం ఇస్తున్నారు. ఏ జట్టూలేని అహ్మదాబాద్‌ మైదానంలో మ్యాచ్‌లకు బీసీసీఐ అవకాశం కల్పించింది. మొహలీలో ఎందుకు నిర్వహించకూడదంటూ పంజాబ్​ కింగ్స్​ సహ యజమాని నెస్​ వాడియా కూడా బీసీసీఐకి లేఖ రాశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • అల్లుఅర్జున్​ 'పుష్ప' టీజర్.. ఆరోజేనా?

అల్లుఅర్జున్ నటిస్తున్న 'పుష్ప' సినిమా టీజర్​ను.. ఆయన పుట్టిన రోజు(ఏప్రిల్​ 8) సందర్భంగా విడుదల చేస్తారని సినీవర్గాల్లో చర్చ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.