ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7PM - ఏపీ ముఖ్యవార్తలు

.

top news @ 7pm
ప్రధాన వార్తలు @ 7PM
author img

By

Published : Mar 15, 2021, 7:01 PM IST

  • మేయర్లు, ఛైర్మన్ల ఎంపికపై కసరత్తు..

మంత్రులు, పార్టీ ముఖ్య నేతలతో సీఎం జగన్ భేటీ కొనసాగుతోంది. మేయర్లు, ఛైర్‌పర్సన్ల ఎంపికపై చర్చిస్తున్నారు. ‌ మంత్రులు, నేతల ఏకాభిప్రాయంతో అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ప్రైవేటీకరణకు లాభనష్టాలు ప్రధాన కొలమానాలు కాదు: నిర్మలాసీతారామన్​

విశాఖ ఉక్కు ప్రైవేటీకరణపై లోక్​సభలో వైకాపా ఎంపీ బాలశౌరి అడిగిన ప్రశ్నకు కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ లిఖితపూర్వక సమాధానమిచ్చారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • ఈనెల 18 నుంచి శాఖాపరమైన విచారణ

ఇంటెలిజెన్స్ మాజీ చీఫ్ ఏబీ వెంకటేశ్వరరావుపై శాఖాపరమైన విచారణను ఏప్రిల్ నెలాఖరులోగా పూర్తి చేయాలని సుప్రీంకోర్టు ఆదేశించటంతో విచారణ చేపట్టనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • సీఎం జగన్​ తిరుమల పర్యటన వాయిదా

రేపు తిరుమలలో ముఖ్యమంత్రి జగన్మోహన్​ రెడ్డి పర్యటించాల్సి ఉండగా.. ఆ కార్యక్రమం వాయిదా పడినట్లు సీఎం కార్యాలయం వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్​ కేసులో అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన 2008 'బాట్లా హౌస్​ ఎన్​కౌంటర్'​ కేసులో దోషిగా తేలిన అరిజ్​ ఖాన్​కు ఉరిశిక్ష విధించింది దిల్లీ కోర్టు. ఈ కేసును అత్యంత అరుదైనదిగా అభిప్రాయపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించండి'

మమతా బెనర్జీ నామినేషన్​ తిరస్కరించాలని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు సువేందు అధికారి. మమతపై ఉన్న ఆరు క్రిమినల్​ కేసులను వెల్లడించలేదని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'జీఎస్​టీ పరిధిలోకి పెట్రోల్.. ఆ​ ప్రతిపాదనే లేదు'

ఇంధన ధరలకు కళ్లెం వేసేలా పెట్రోల్, డీజిల్‌లను జీఎస్టీ పరిధిలోకి తీసుకురావచ్చన్న వార్తలను మరోసారి కేంద్రం తోసిపుచ్చింది. పెట్రోల్, డీజిల్, జెట్‌ ఇంధనం, సహజ వాయువులను వస్తుసేవల పన్ను పరిధిలోకి తెచ్చే ప్రతిపాదనేదీ ప్రస్తుతం లేదని నిర్మలా సీతారామన్​ తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • రెండేళ్ల క్రితమే రూ. 2వేల నోట్ల ముద్రణ బంద్​

రూ. 2వేల నోట్లను కొత్తగా ముద్రించి రెండేళ్లు గడుస్తోందని కేంద్రం వెల్లడించింది. ఈ మేరకు లోక్​సభలో లిఖితపూర్వక సమాధానాన్ని సమర్పించారు కేంద్ర ఆర్థికశాఖ సహాయ మంత్రి అనురాగ్​ ఠాకూర్​. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • 'డబ్బు ఎక్కువ ఇచ్చారని బాల్​ స్వింగ్​ అవ్వదు'

ప్రొఫేషనల్​ క్రికెట్​ ఆడే ప్రతి ఆటగాడు ఒత్తిడికి లోనవుతారని అభిప్రాయపడ్డాడు ఆస్ట్రేలియా పేసర్​ పాట్​ కమిన్స్​. ఐపీఎల్​ వేలంలో ఎక్కువ ధర పలికినంత మాత్రానా బౌలర్​కు అన్ని పరిస్థితులు కలిసి రాకపోవచ్చని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

  • లాక్​డౌన్ వల్ల దొరికిన 'శాకుంతలం' దుష్యంతుడు

'శాకుంతలం'లో దుష్యంతుడు పాత్ర కోసం దేవ్ మోహన్​ ఒప్పుకోవడం గురించి నిర్మాత నీలిమ గుణ చెప్పారు. సమంత ప్రధాన పాత్రలో నటిస్తున్న ఈ సినిమా సోమవారం లాంఛనంగా మొదలైంది. షూటింగ్ త్వరలో ప్రారంభించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.