ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 7 PM - trending news

.

TOP NEWS @ 7 PM
ప్రధాన వార్తలు@ 7pm
author img

By

Published : Jun 20, 2020, 7:04 PM IST

  • పరీక్షలు రద్దు

రాష్ట్రంలో పదో తరగతి పరీక్షలు రద్దు చేస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించింది. కరోనా వ్యాప్తి దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ తెలిపారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఫెయిలైనా పాసే..

ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా రద్దు చేస్తున్నట్లు మంత్రి ఆదిమూలపు సురేశ్ ప్రకటించారు. పదో తరగతి పరీక్షల రద్దుతోపాటు ఈ నిర్ణయాన్ని ప్రభుత్వం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కొత్తగా 491 కరోనా కేసులు

రాష్ట్రంలో రికార్డు స్థాయిలో ఒకేరోజు 491 కరోనా కొత్త కేసులు నమోదయ్యాయి. మొత్తం కేసుల సంఖ్య 8వేల 452కు చేరింది. కొత్త కేసుల్లో స్థానికంగా ఉంటున్న 390 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'శాసనసభ నిర్ణయమే అంతిమం'

ద్రవ్య వినిమయ బిల్లులో ప్రజల ద్వారా ఎన్నుకోబడిన శాసనసభదే అంతిమ నిర్ణయమని స్పీకర్​ తమ్మినేని సీతారాం అన్నారు. మండలిలో మనీ బిల్లును తెదేపా అడ్డుకోవడం సరికాదన్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • కరోనాకు డ్రగ్​ రిలీజ్

ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న కరోనా వైరస్‌ చికిత్సకు ఔషధం సిద్ధమైంది. భారత ఫార్మా దిగ్గజం గ్లెన్‌మార్క్‌ కొత్త మందును ఆవిష్కరించినట్టు వెల్లడించింది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • ఈసారి నెట్టింట్లోనే!

అంతర్జాతీయ యోగా డే(జూన్​ 21) వేడుకలను ఈసారి పూర్తిగా డిజిటల్​ ప్లాట్​ఫాంలలోనే నిర్వహించనున్నారు. కరోనా నేపథ్యంలో సమూహాలుగా ఏర్పడకూడదని కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • భాజపాలో నయా జోష్

పెద్దల సభలో కమళ దళానికి బలం పెరుగుతోంది. శుక్రవారం జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో 8 స్థానాలు కైవసం చేసుకున్న భాజపా.. ఎగువ సభలో తన బలాన్ని 86కు పెంచుకుంది. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చేతులు కడగకపోతే చెప్పేస్తుంది

ప్రస్తుతం కరోనాకు వ్యాక్సిన్​ లేని కారణంగా మాస్క్​ ధరించడం, చేతులు కడుక్కోవడం తప్పనిసరి. అయితే కొందరు వాటిని నిర్లక్ష్యం చేస్తూ వ్యాధి వ్యాప్తికి కారణమవుతున్నారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • చాక్లెట్లతో సంఘీభావం

కరోనాపై అలుపెరుగని పోరాటం చేస్తోన్న వైద్యులకు సంఘీభావం తెలిపారు బీసీసీఐ అధ్యక్షుడు సౌరభ్​ గంగూలీ. వారికి కృతజ్ఞత తెలుపుతూ ప్రముఖ చాక్లెట్ల తయారీ కంపెనీ మార్స్​ వ్రింగ్లీ చాక్లెట్లను పంపిణీ చేశారు. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి.

  • 'ఆ యువ హీరో చేతిలో బలైపోయా'

హాలీవుడ్​లో మీటూ ప్రకంపనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. తాజాగా యువ నటుడు 26 ఏళ్ల అన్సెల్​ ఎల్గార్ట్​పైనా ఆరోపణలు వస్తున్నాయి. 17 ఏళ్లు నిండని తనను లైంగికంగా వాడుకున్నట్లు చెప్పింది ఓ యువతి. పూర్తి వివరాలకు ఈ లింక్ క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.