ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5PM - ap top ten news

.

TOP NEWS @ 5 PM
ప్రధాన వార్తలు @5PM
author img

By

Published : Mar 17, 2021, 5:00 PM IST

  • రాష్ట్రంలో కరోనా కేసులు, నియంత్రణపై ప్రధానికి వివరించిన సీఎం
    కరోనా నియంత్రణపై రాష్ట్రాల సీఎంలతో ప్రధాని మోదీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ వర్చువల్ సమావేశంలో సీఎం జగన్ పాల్గొన్నారు. రాష్ట్రంలోని పరిస్థితి గురించి.. ప్రధానికి సీఎం వివరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ప్రత్యేక జౌళి విధానం తీసుకువస్తాం: మంత్రి గౌతమ్ రెడ్డి
    రాష్ట్రంలో ప్రత్యేక జౌళి విధానం తీసుకువచ్చే యోచనలో ఉన్నామని పరిశ్రమల శాఖ మంత్రి గౌతమ్ రెడ్డి అన్నారు. దిల్లీలో జరిగిన జాతీయ సదస్సులో పాల్గొన్న ఆయన.. ఏపీ ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను వెల్లడించారు. టెక్నికల్ టెక్స్ టైల్స్ రంగంలో పెట్టుబడులు పెట్టేందుకు ముందుకువస్తే రాయితీలు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆపరేషన్ తాడిపత్రి పేరుతో.. వైకాపా కుట్ర రాజకీయాలు చేస్తోంది'
    మున్సిపల్ఎన్నికల్లో తెదేపా గెలిస్తే రాజీనామా చేస్తానన్న పెద్దారెడ్డి, ఆ పని ఎందుకు చేయడంలేదని తెదేపా ఎమ్మెల్సీ దీపక్ రెడ్డి ప్రశ్నించారు. ఆపరేషన్ తాడిపత్రి పేరుతో తెదేపా, కమ్యూనిస్టు పార్టీ అభ్యర్థులను తమవైపు తిప్పుకోవడానికి పావులు కదుపుతోందని ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'నిర్ణయాత్మక చర్యలతోనే కరోనా 2.0 కట్టడి'
    దేశంలో కరోనా కేసులు మళ్లీ పెరుగుతుండటంపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయంపై చర్చించేందుకు అన్ని రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వర్చువల్​గా సమావేశమైన ఆయన కీలక సూచనలు చేశారు. కరోనాను కట్టిడి చేశామని అతివిశ్వాసంతో ఉంటే మహమ్మారి మళ్లీ విజృంభిస్తుందని హెచ్చరించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పీపీఈ కిట్​ ధరించిన వ్యక్తి వాజేనే: ఎన్​ఐఏ
    అంబానీ ఇంటి వద్ద పేలుడు పదార్థాలు దొరికిన ఘటనలో పీపీఈ కిట్​ ధరించి, సీసీటీవీ కెమెరాలో చిక్కిన వ్యక్తి.. పోలీసు అధికారి సచిన్​ వాజేనే అని ఎన్​ఐఏ స్పష్టం చేసింది. ఎవరో ఆదేశిస్తేనే పేలుడు పదార్థాలను వాజే పెట్టారని చెప్పింది. ఈ వ్యవహారంలో ఇంకా ఎవరెవరి హస్తం ఉందో తెలుసుకునేందుకు దర్యాప్తు చేస్తున్నామని పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • యూనివర్సిటీలో నకిలీ కరెన్సీ నోట్ల ముద్రణ!
    బల్గేరియాలోని ఓ యూనివర్సిటీలో భారీగా నకిలీ నోట్లను గుర్తించారు అధికారులు. అత్యుత్తమ నాణ్యతతో డాలర్, యూరో కరెన్సీని ముద్రించినట్లు వెల్లడించారు. ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పసిడి కాస్త ప్రియం- దిగొచ్చిన వెండి
    దేశీయ మార్కెట్లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర దిల్లీలో అతి స్వల్పంగా రూ.60 పెరిగింది. వెండి ధర మాత్రం కిలోకు రూ.66,550 దిగువకు చేరింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఇంగ్లాండ్​ టోర్నీకి లైన్ క్లియర్- భారత షట్లర్లకు నెగెటివ్
    ఆల్​ ఇండియా ఓపెన్​లో ఆడటానికి భారత షట్లర్లు సిద్ధమయ్యారు. రెండో దఫా నిర్వహించిన కొవిడ్ టెస్టులో ముగ్గురు ఇండియా ఆటగాళ్లతో పాటు సహాయక సిబ్బందికి నెగెటివ్ నివేదిక వచ్చినట్లు ప్రపంచ రెజ్లింగ్ సమాఖ్య ధ్రువీకరించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • అక్షయ్ 'రామసేతు' నిర్మాతగా ప్రముఖ ఓటీటీ సంస్థ
    అక్షయ్ కుమార్ 'రామసేతు' సినిమాకు ఓటీటీ సంస్థ అమెజాన్ ప్రైమ్ సహ నిర్మాతగా వ్యవహరించనుంది. ఈ విషయాన్ని బుధవారం అధికారికంగా వెల్లడించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.