ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 5 PM - taaza news

ప్రధాన వార్తలు @ 5 PM

Top News @ 5 PM
Top News @ 5 PM
author img

By

Published : Sep 2, 2020, 4:59 PM IST

  • తిరుమల గిరిపై రాత్రి చిరుతపులి సంచారం

తిరుమల గిరిపై చిరుత హల్​చల్​ చేసింది. అటవీ ప్రాంతం నుంచి వచ్చిన చిరుత... భక్తులు తిరిగే ప్రాంతంలో సంచరించింది. ఆ సమయంలో అక్కడ భక్తులెవరూ లేకపోవటంతో ప్రమాదం తప్పింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • అరుదైన వరి రకం పైరు నాశనం.. యువ రైతు ఆవేదన

గోవిందా నామాల ఆకారంలో.. దేశవాళీ వరి వంగడాల సాగు చేసిన పైరును గుర్తు తెలియని వ్యక్తులు నాశనం చేశారు. రసాయనాలు చల్లి.. పంటను పూర్తిగా నిర్వీర్యం చేశారు. అందరికీ ఉపయోగపడే ఇలాంటి పంటను నాశనం చేయడం సరికాదని బాధిత రైతు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాష్ట్రవ్యాప్తంగా పవన్ కల్యాణ్ పుట్టినరోజు వేడుకలు

జనసేన అధినేత పవన్ కల్యాణ్ పుట్టిన రోజు నేడు. రాష్ట్ర వ్యాప్తంగా పవన్ కల్యాణ్ పుట్టిన రోజు వేడుకలను అభిమానులు ఘనంగా నిర్వహిస్తున్నారు. సేవా కార్యక్రమాలు చేపట్టారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'కర్మయోగి మిషన్'​కు కేంద్ర కేబినెట్ ఆమోదం

పౌరసేవల అధికారుల సామర్థ్యం పెంపొందించడానికి రూపొందించిన 'కర్మయోగి మిషన్​'కు కేంద్ర కేబినెట్​ ఆమోదం తెలిపింది. బుధవారం జరిగిన భేటీలో జమ్ముకశ్మీర్​ అధికారిక భాషల బిల్లుకు కూడా ఆమోదముద్ర వేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రామాలయ మ్యాప్​నకు ఏడీఏ ఆమోదం

అయోధ్యలో రామమందిర నిర్మాణానికి సంబంధించిన మ్యాప్​ను అయోధ్య అభివృద్ధి సంస్థ(ఏడీఏ) ఏకగ్రీవంగా ఆమోదించింది. దీంతో ఆలయ నిర్మాణం ఎప్పుడైనా ప్రారంభించేందుకు మార్గం సుగమమైంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పురోగతి లేని భారత్​-చైనా అధికారుల చర్చలు

పాంగాంగ్​ లోయలో చైనా కవ్వింపుల తర్వాత బుధవారం మరోసారి ఇరు దేశాల బ్రిగేడియర్​ కమాండర్​ స్థాయి అధికారులు సమావేశమయ్యారు. ఒకవైపు చర్చలు జరుగుతున్నప్పటికీ ఇరుదేశాల సైనికులు ఆయుధాలను, యుద్ధ ట్యాంకర్లను పోటాపోటీగా మోహరిస్తున్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారత్​ను దెబ్బతీసేందుకు పాక్​ 'అణు' కుట్రలు!

సమయం చూసి భారత్​ను దెబ్బకొట్టేందుకు ఎప్పుడూ ఎదురుచూస్తుంది పాకిస్థాన్​. తన వద్ద ఉన్న సాంకేతికతను ఎప్పటికప్పుడు మెరుగుపరుచుకుంటోంది. ఈ క్రమంలోనే జర్మనీ నుంచి సామూహిక విధ్వంసకర ఆయుధాల సాంకేతికతను పొందేందుకు ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని జర్మనీలోని సార్​ల్యాండ్​ రాష్ట్ర నిఘా నివేదికను విడుదల చేసింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • భారీగా దిగొచ్చిన బంగారం, వెండి ధరలు

బంగారం, వెండి ధరలు భారీగా తగ్గాయి. 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర బుధవారం రూ.600 లకు పైగా దిగొచ్చింది. వెండి ధర భారీగా తగ్గి.. కిలోకు రూ.71,200 వద్దకు చేరింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఐపీఎల్ మరో​ అధికారిక భాగస్వామిగా 'క్రెడ్​'

ఈ ఏడాది ఐపీఎల్​కు ప్రముఖ క్రెడిట్ కార్డ్ బిల్ పేమెంట్ ప్లాట్‌ఫాం 'క్రెడ్‌' (సీఆర్‌ఈడీ)ని రెండో అధికారిక భాగస్వామిగా ప్రకటించింది బీసీసీఐ. ఇటీవల 'అన్​అకాడమీ' సంస్థను ఓ భాగస్వామిగా ఎంపిక చేసింది బోర్డు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • పవన్​-హరీశ్​ సినిమా సర్​ప్రైజ్​ వచ్చేసింది

హరీశ్​ శంకర్​​ దర్శకత్వంలో రూపొందుతోన్న పవన్​ కల్యాణ్​ 28వ సినిమా ఫస్ట్​లుక్​ను విడుదల చేసింది చిత్రబృందం. పవర్​స్టార్​ పుట్టినరోజు సందర్భంగా ఈ అప్​డేట్​ వచ్చింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.