ETV Bharat / city

ప్రధాన వార్తలు @3PM

...

author img

By

Published : Aug 22, 2021, 3:00 PM IST

TOP NEWS @3PM
ప్రధాన వార్తలు @3PM
  • VASIREDDY PADMA: 'ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరం'
    రాష్ట్రంలో రాజకీయ నేతల ఆడియో టేపుల వ్యవహారంపై విచారణ అవసరమని రాష్ట్ర మహిళా కమిషన్‌ ఛైర్ పర్సన్‌ వాసిరెడ్డి పద్మ అన్నారు. అసభ్యకర ప్రవర్తనపై మహిళా కమిషన్ చూస్తూ ఊరుకోబోదని ఆమె స్పష్టం చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • CBN: చంద్రబాబుకు రాఖీ కట్టిన మహిళా నేతలు
    రాఖీ పౌర్ణమి సందర్భంగా తెలుగుదేశం అధినేత చంద్రబాబుకు మహిళా నేతలు రక్షాబంధన్ శుభాకాంక్షలు తెలిపారు. మాజీ మంత్రులు పరిటాల సునీత, పీతల సుజాత, తెలంగాణ కాంగ్రెస్ ఎమ్మెల్యే సీతక్క ఇతర తెదేపా మహిళా నేతలు రాఖీ కట్టారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తిరుమలలో బయోడీగ్రేడబుల్ సంచుల విక్రయం
    ప్లాస్టిక్‌కు ప్రత్యామ్నాయంగా రూపకల్పన చేసిన బయోడీగ్రేడబుల్ సంచుల(biodegradable bags) విక్రయం తిరుమలలో ప్రారంభమైంది. లడ్డూ విక్రయ కేంద్రంలో ఈ కౌంటర్​ను తితిదే ఈవో జవహర్ రెడ్డితో కలిసి డీఅర్​డీవో ఛైర్మన్ సతీష్ రెడ్డి ప్రారంభించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • MURDER: అప్పు చెల్లించమన్నందుకు..ఆయువు తీశారు
    అదృశ్యమైన హైదరాబాద్‌ చార్మినార్‌కు చెందిన వ్యాపారవేత్త హత్యకు గురయ్యారు. ముగ్గురు మిత్రులు కలిసి ఈ దారుణానికి ఒడిగట్టినట్లుగా పోలీసులు గుర్తించారు. ప్రస్తుతం పోలీసులు ఒక నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • నకిలీ బర్త్, డెత్ సర్టిఫికేట్​ల కోసం ఆస్పత్రి సర్వర్ హ్యాక్!
    దేశంలోనే ఆస్పత్రులే లక్ష్యంగా సైబర్ నేరగాళ్లు భారీ మోసానికి తెరతీశారా? అంటే.. అవుననే సమాధానం వినిపిస్తోంది. ఉత్తర్​ప్రదేశ్​లోని ఓ ఆస్పత్రి అధికారులు గుర్తించిన సైబర్​ మోసం.. ఈ అనుమానాలకు తావునిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 40 ఏళ్లలో ఎన్నడూ లేనంత వాన- 10 మంది మృతి
    అమెరికాలో భారీవర్షాలు కురుస్తున్నాయి. భారీ వరదల కారణంగా టెన్నెస్సీ రాష్ట్రంలో 10 మంది మృతి చెందారు. 30 మందికిపైగా గల్లంతయ్యారు. భారీ వర్షాల కారణంగా సహాయక చర్యలకు విఘాతం కలుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • బైడెన్ 'ఆత్మ'ల లెక్కల వల్లే అఫ్గాన్ ఇలా...
    అఫ్గాన్‌ ప్రభుత్వం వద్ద 3,00,000 మందికి పైగా సైన్యం ఉన్నారని అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ పగటికలలు కంటూ వాటి శక్తిని అభివర్ణించి ప్రపంచం ముందు నవ్వుల పాలయ్యారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • Taliban Afghanistan: అంతా నాశనమైంది.. అఫ్గాన్​ ఎంపీ కంటతడి
    అఫ్గానిస్థాన్​లో తాలిబన్ల(Taliban Afghanistan) చెర నుంచి భారత్​ చేరుకున్న అక్కడి ఎంపీ నరేందర్​ సింగ్​ ఖల్సా తీవ్ర భావోద్వేగానికి లోనయ్యారు. తాలిబన్లు.. అఫ్గాన్​లో ఎంపీలను ఇబ్బందులు పెడుతున్నారని పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ఒలింపిక్స్​లో ఎప్పటికీ చెక్కు చెరగని రికార్డులు!
    ఒలింపిక్స్​ క్రీడలు వచ్చాయంటే చాలు పాత రికార్డులను బద్దలు కొట్టి ఆటగాళ్లు సరికొత్త ఫీట్లు సాధిస్తారు. ఎప్పటికప్పుడు లెక్కలు మారుస్తారు. కానీ, విశ్వక్రీడల్లో ఇప్పటికీ కొన్ని రికార్డులు మారకుండా ఉన్నాయి. అంతేకాదు భవిష్యత్​లోనూ అవి అలాగే ఉండనున్నాయి! పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • చిరంజీవికి రాఖీ కట్టిన కీర్తి సురేశ్.. స్పెషల్ వీడియో రిలీజ్
    చిరు కొత్త చిత్రంలో కీర్తి సురేశ్​ ప్రధాన పాత్ర కోసం ఎంపికైంది. ఇందులో మెగాస్టార్​కు ఆమె సోదరిగా కనిపించనుంది. రాఖీ సందర్భంగా వీరిద్దరిపై తీసిన స్పెషల్ వీడియోను రిలీజ్ చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.