- NHRC: తెలుగు రాష్ట్రంలో విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం
విద్యార్థుల ఆత్మహత్యల కట్టడికి చర్యలు తీసుకోకపోవడంపై ఎన్‌హెచ్‌ఆర్‌సీ ఆగ్రహం వ్యక్తం చేసింది. తెలుగు రాష్ట్రాల్లో శాస్త్రీయంగా చర్యలు తీసుకోకపోవడంపై మండిపడింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- NRI FAMILY DEATH CASE: అంతా పెద్ద కుమారుడే చేశాడు..
విశాఖలోని మధురవాడ సమీపంలో ఉన్న ఓ బహుళ అంతస్థుభవనంలో కుటుంబ సభ్యులంతా అనుమానాస్పదంగా మృతి చెందటం తీవ్ర కలకలం రేపింది. ఈ కేసుకు సంబంధించిన కేసులో కీలక ఆధారాలు లభించాయని విశాఖ నగర పోలీసు కమిషనర్ మనీష్‌కుమార్ సిన్హా తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- నెల్లూరు జిల్లాలో విషాదం..ప్రియుడి మృతి తట్టుకోలేక ప్రియురాలు ఆత్మహత్య
నెల్లూరు జిల్లా కొడవలూరు మండలం గ్రామనత్తం గ్రామంలో విషాదం చోటు జరిగింది. ఆత్మకూరులో నిన్న విద్యుదాఘాతంతో ప్రియుడు శ్రీకాంత్ మృతి చెందాడు. శ్రీకాంత్ మృతితో మనస్తాపం చెందిన అతడి ప్రియురాలు సౌమ్య ఆత్మహత్య చేసుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బెదిరింపు సందేశాలు.. పోలీసుల హై అలర్ట్!
ఓ వైపు 75వ స్వాతంత్య్ర దినోత్సవం కోసం యావత్ దేశం సిద్ధమవుతుంటే.. మరోవైపు ఉగ్రవాదుల నుంచి బెదిరింపు సందేశాలు కలకలం సృష్టిస్తున్నాయి. ఉత్తర్‌ప్రదేశ్‌లో దాడులకు పాల్పడేందుకు భారీగా ఉగ్రమూకలు సరిహద్దుల్లో తిష్ట వేశారని, ఏకంగా రాజస్థాన్ డీజీపీ మెయిల్‌ను హ్యాక్ చేసి యూపీ పోలీసులకు సందేశం పంపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Rahul Gandhi: రాహుల్ ట్విట్టర్ ఖాతా పునరుద్ధరణ
రాహుల్ గాంధీ ట్విట్టర్ ఖాతాను తాత్కాలికంగా స్తంభింపజేసిన వారం రోజుల తర్వాత తిరిగి పునరుద్ధరించింది ఆ సంస్థ. రాహుల్‌తో పాటు మరికొందరు నేతల ఖాతాలను కూడా అన్‌లాక్ చేసినట్లు కాంగ్రెస్ తెలిపింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- తాలిబన్ల దురాక్రమణపై అఫ్గాన్ అధ్యక్షుడి కీలక ప్రకటన
అఫ్గానిస్థాన్‌లో రక్తపాతాన్ని ఆపడమే ప్రస్తుతం తన కర్తవ్యమని ఆ దేశ అధ్యక్షుడు అష్రఫ్ ఘనీ తెలిపారు. దేశంలో సుస్థిరతను నెలకొల్పే అంశంపై తాను దృష్టి సారిస్తానని చెప్పారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- కాబుల్‌కు 70 కి.మీ దూరంలో తాలిబన్లు- ఏ క్షణమైనా...
అఫ్గానిస్థాన్‌లో తాలిబన్లు మెరుపు వేగంతో దురాక్రమణకు పాల్పడుతున్నారు. కాబుల్‌కు దక్షిణాన ఉన్న లోగర్ రాష్ట్రాన్ని ఆక్రమించుకున్నారు. ప్రస్తుతం తాలిబన్లు.. అఫ్గాన్ రాజధానికి 70 కిలోమీటర్ల దూరంలోనే ఉన్నట్లు అధికారులు తెలిపారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'అలా చేయొద్దు'.. కోహ్లీకి లక్ష్మణ్ హెచ్చరిక
సమీక్ష కోరేటప్పుడు మరింత అప్రమత్తంగా వ్యవహరించాలని సారథి విరాట్ కోహ్లీకి సూచించాడు టీమ్ఇండియా మాజీ బ్యాట్స్‌మన్ వీవీఎస్ లక్ష్మణ్. లేకపోతే పూర్తి మ్యాచ్‌నే కోల్పోవాల్సి వస్తుందని వారించాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Pagal movie review: 'పాగల్' ప్రేమ సక్సెస్ అయిందా?
విశ్వక్సేన్ నటించిన 'పాగల్' సినిమా నేడు (శనివారం) థియేటర్లలో విడుదలైంది. నివేదా పేతురాజ్, సిమ్రన్ చౌదరీ, మేఘలేఖ, రాహుల్ రామకృష్ణ తదితురులు ఇందులో నటించారు. ఈ నేపథ్యంలో సినిమా ఎలా ఉందో సమీక్ష ద్వారా తెలుసుకుందాం. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రికార్డులతో దూసుకెళ్తోన్న 'పుష్ప' సాంగ్
స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ కథానాయకుడిగా తెరకెక్కిన 'పుష్ప' చిత్రంలోని 'దాక్కో దాక్కో మేక' సాంగ్ రికార్డులు సృష్టిస్తోంది. రిలీజ్ అయిన 24 గంటల్లోనే సౌత్ ఇండియన్ మోస్ట్ వ్యూవుడ్ లిరికల్ సాంగ్‌గా ఘనత సాధించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
ప్రధాన వార్తలు @ 3 PM - Top News @ 3 PM
.
ప్రధాన వార్తలు @ 3 PM

Last Updated : Aug 14, 2021, 3:33 PM IST