- MP RAGHURAMA RAJU: వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసుల నోటీసులు
CID Notice To RRR: హైదరాబాద్‌లోని వైకాపా ఎంపీ రఘురామకృష్ణరాజుకు ఏపీ సీఐడీ పోలీసులు నోటీసులిచ్చారు. సీఎం జగన్‌పై అనుచిత వ్యాఖ్యల కేసులో నోటీసులు ఇచ్చేందుకు హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఎంపీ నివాసానికి వెళ్లారు.
- Covid: కొడాలి నాని, వంగవీటి రాధాకు కరోనా
covid to Kodali nani, vangaveeti radha: మంత్రి కొడాలి నాని, తెదేపా నాయకుడు వంగవీటి రాధా కరోనా బారిన పడ్డారు. చికిత్స కోసం వారు ఏఐజీలో చేరారు.
- Vivekananda Jayanthi: వివేకానంద సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలి: చంద్రబాబు
వివేకానంద జయంతిని పురస్కరించుకుని తెదేపా జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నివాళులర్పించారు. యువతకు ఆదర్శంగా నిలిచారన్నారు. ఆయన సందేశాలను విస్తృతంగా వ్యాప్తి చేయాలన్నారు.
- Couple cheating: భార్యాభర్తల ఘరానా మోసం..అప్పు కోసం అన్నాచెల్లెళ్ల అవతారం
couple cheat to bank: గుంటూరు జిల్లాలో నకిలీ ఆధారాలతో బ్యాంకుని బురిడీ కొట్టించిన నిందితుల్ని పోలీసులు అరెస్ట్ చేశారు. భార్యభర్తలు సహా.. మరో నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు. మరో ముగ్గురు నిందితులను త్వరలోనే పట్టుకుంటామని పోలీసులు తెలిపారు.
- ప్రధాని పర్యటనలో భద్రతా లోపంపై విచారణకు సుప్రీం కమిటీ
PM security breach: ప్రధాని మోదీ పంజాబ్ పర్యటనలో భద్రతా వైఫల్యంపై దర్యాప్తునకు ఐదుగురు సభ్యుల కమిటీని ఏర్పాటు చేసింది సుప్రీంకోర్టు. జస్టిస్ ఇందూ మల్హోత్రా దీనికి నేతృత్వం వహించనున్నారు.
- విమానాశ్రయంలో రూ.7.43 కోట్ల విలువైన హెరాయిన్ పట్టివేత
Drugs Seized in Delhi: విదేశాల నుంచి భారత్‌కు మాదకద్రవ్యాలను తరలిస్తున్న ఓ వ్యక్తిని దిల్లీ విమానాశ్రయంలోని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. అతని వద్ద నుంచి 1,060 గ్రాముల హెరాయిన్‌ను స్వాధీనం చేసుకున్నారు. దీని విలువ రూ.7.43 కోట్లు ఉంటుందని పేర్కొన్నారు.
- కరోనా ప్రళయం- ప్రపంచవ్యాప్తంగా కొత్తగా 27 లక్షల మందికి వైరస్
World corona cases: ప్రపంచవ్యాప్తంగా కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 27 వేల 72 వేల మందికిపైగా వైరస్ బారిన పడ్డారు. అమెరికాలో కొవిడ్ బాధితులు విపరీతంగా పెరుగుతున్నారు.
- Gold Price today: ఏపీ, తెలంగాణలో బంగారం, వెండి ధరలు ఇలా..
Gold Price Today: భారత్‌లో 10 గ్రాముల మేలిమి పుత్తడి ధర రూ.48,760గా ఉంది. కిలో వెండి ధర రూ.60,800వేల పైన కొనసాగుతోంది. ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లో బంగారం, వెండి ధరలు ఇలా ఉన్నాయి.
- 'భారత్- పాక్, ఆ రెండు జట్లతో టీ20 సిరీస్.. ఐసీసీకి ప్రతిపాదిస్తా'
India VS Pakistan: భారత్-పాకిస్థాన్ సిరీస్ కోసం అభిమానులు ఎప్పటినుంచో ఎదురుచూస్తున్నారు. ఈ విషయమై ఆసక్తికర ట్వీట్ చేశాడు పాక్ క్రికెట్ బోర్డు ఛైర్మన్ రమీజ్ రాజా. భారత్, పాక్ సహా ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్ జట్లు కూడా ఈ సూపర్ సిరీస్‌లో ఆడేలా ఐసీసీకి ప్రతిపాదిస్తానని అన్నాడు.
- 'ఊ అంటావా..' అంటూ హీట్ పెంచేస్తున్న యాంకర్ రష్మి
ETV sankranthi show: సంక్రాంతి ఈటీవీ స్పెషల్ ప్రోగ్రాంలో యాంకర్ రష్మి.. అదిరిపోయే డ్యాన్స్ ప్రదర్శన చేసింది. 'ఊ అంటావా..' పాటకు స్టెప్పులేసి అదరగొట్టేసింది