ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 1 PM - ఏపీ ముఖ్యవార్తలు

ప్రధాన వార్తలు @ 1 PM

top news @1pm
ప్రధాన వార్తలు @1PM
author img

By

Published : May 16, 2021, 12:58 PM IST

Updated : May 16, 2021, 1:06 PM IST

  • ఎంపీ రఘురామకు కొనసాగుతున్న వైద్య పరీక్షలు.. నివేదిక కోసం కోర్టు నిరీక్షణ
    గుంటూరు జీజీహెచ్‌లో ఎంపీ రఘురామకు వైద్య పరీక్షలు కొనసాగుతున్నాయి. ఉ.10.30 గం.కు మెడికల్‌ బోర్డు నివేదిక అందజేయాలని జిల్లా కోర్టు యంత్రాంగాన్ని కోరగా ప్రక్రియ ఆలస్యంగా జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • పారిశుద్ధ్య కార్మికుల సమస్యలపై.. సీఎం జగన్ కు అనగాని లేఖ
    సీఎం జగన్ కు తెదేపా ఎమ్మెల్యే అనగాని సత్యప్రసాద్ లేఖ రాశారు. పారిశుద్ధ్య కార్మికుల రక్షణను ప్రభుత్వం పట్టించుకోవటం లేదని ఆయన లేఖలో పేర్కొన్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • తౌక్టే ప్రభావంతో రాష్ట్రవ్యాప్తంగా వర్షాలు.. అన్నదాతలకు తీవ్ర నష్టాలు
    తౌక్టే తుపాను ప్రభావంతో రాష్ట్రంలోని అనేక చోట్ల వర్షాలు కురుస్తున్నాయి. రానున్న రెండు రోజులు ఈదురుగాలులకతో కూడిన వర్షాలు కొనసాగే అవకాశం ఉన్నట్లు వాతావరణశాఖ అధికాలు చెబుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ప్రశ్నించే గొంతులను అణచివేయడమే జగన్ లక్ష్యం'
    దేశంలోని రాష్ట్రాల ముఖ్యమంత్రులు అందరూ కరోనా టీకాలు అందించడంపై దృష్టి సారిస్తుంటే.. ఏపీలో మాత్రం సీఎం జగన్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటంపైనే దృష్టి పెడుతున్నారని తెదేపా ఎమ్మెల్సీ బుద్దా నాగజగదీశ్వరరావు ఆరోపించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • గంగానదిలో మృతదేహాల కట్టడికి పోలీసుల పహారా
    బిహార్​ బక్సర్ జిల్లాలో గంగానది వెంబడి భారీగా పోలీసు సిబ్బందిని మోహరించారు. ఇటీవల మృతదేహాలు బయటపడిన నేపథ్యంలో నది ఒడ్డున పెట్రోలింగ్ నిర్వహిస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • 'ఆ రంగాల ఉద్యోగులపై కరోనా ప్రభావం ఎక్కువ'
    కరోనా రెండో దశ ప్రభావం తాత్కాలిక ఉద్యోగులపై ఎక్కువగా పడినట్లు ఓ అధ్యయనంలో తేలింది. స్థానిక లాక్​డౌన్​లతో వలసదారులు సొంతూరు బాట పట్టారని తెలిపారు అధ్యయనకర్తలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • ధోనీ కంటే ముందే హెలికాప్టర్ షాట్​ ఆడింది అతడే!
    బ్యాట్స్​మన్లు తమదైన శైలిలో కొట్టే షాట్లను బట్టి కొన్నింటికి ఆ క్రికెటర్ల పేర్లు స్థిరపడతాయి. అలా వచ్చినవే దిల్​ స్కూప్​, మహి హెలికాప్టర్​ షాట్​, ఏబీ 360 డిగ్రీస్​ షాట్. వీటిలో క్రికెట్ అభిమానులకు ఎక్కువగా గుర్తుండిపోయే స్టైల్​ హెలికాప్టర్ షాట్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • కొవిడ్​ బాధితులకు అండగా 'సెహ్వాగ్​ ఫౌండేషన్​'
    కరోనా బాధితుల కోసం ఇంటిలో వండిన ఆహారాన్ని అందిస్తోంది మాజీ క్రికెటర్​ వీరేంద్ర సెహ్వాగ్ ఫౌండేషన్. గత నెల 25న మొదలు పెట్టిన ఈ ఫౌండేషన్ ఇప్పటివరకు 51వేల మందికి భోజనాన్ని పంచింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.
  • రవితేజ 'ఖిలాడి' థియేటర్లోనే విడుదల
    కరోనా వల్ల వాయిదా పడ్డ రవితేజ 'ఖిలాడి' సినిమా ఓటీటీలో విడుదల చేయనున్నట్లు వస్తోన్న వార్తలను ఖండించింది చిత్రబృందం. పరిస్థితులు మాములు స్థితికి చేరుకున్నాక థియేటర్లోనే విడుదల చేస్తామని స్పష్టం చేసింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : May 16, 2021, 1:06 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.