- రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పిన సోమువీర్రాజు
భాజపా రాష్ట్ర అధ్యక్షుడు సోము వీర్రాజు రాయలసీమ ప్రజలకు క్షమాపణలు చెప్పారు. కడప జిల్లాకు సంబంధించి తాను వాడిన పదాలు సీమ ప్రజల మనసులను గాయపరిచాయని.. అభివృద్ధి విషయంలో ప్రభుత్వ తీరును తప్పుబడుతూ అలా అన్నానని చెప్పారు.
- accident: ఆటోను ఢీ కొన్న ఆయిల్ ట్యాంకర్..20 మంది కూలీలకు గాయాలు
కూలీ పనుల కోసం వెళ్తుండగా ప్రకాశం జిల్లా బాప్టిస్ట్‌పాలెం వద్ద రోడ్డు ప్రమాదం జరిగింది. ఆటోను.. ఆయిల్ ట్యాంకర్ ఢీకొట్టిన ఘటనలో 20 మందికి గాయాలయ్యాయి.
- CORONA: గురుకుల పాఠశాలలో కరోనా కలకలం.. 40 మంది విద్యార్థులకు పాజిటివ్
నెల్లూరు జిల్లా ఓజిలిలోని ఏకలవ్య గురుకుల పాఠశాలలో కరోనా కలకలం రేపింది. ఒక్కసారిగా పాఠశాలలోని 40 మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. పాఠశాలలో 280 మంది గిరిజన బాలబాలికలు... ఆరు నుంచి పదో తరగతి వరకు చదువుకుంటున్నారు.
- Schools Reopens in Telangana:విద్యాసంస్థలు తెరిచేందుకే తెలంగాణ సర్కార్ మొగ్గు
ఫిబ్రవరి 1 నుంచి తెలంగాణలో అన్ని విద్యాసంస్థలు తెరిచే అవకాశం ఉంది. ఈ విషయంపై తన నిర్ణయాన్ని తెలంగాణ ప్రభుత్వం ఇవాళ అధికారకంగా ప్రకటించనుంది. విద్యాసంస్థలు తెరిచాక.. కరోనా నిబంధనలు కఠినంగా అమలు చేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు ఆదేశాలు జారీ చేసింది.
- 'భాజపా హామీలన్నీ అబద్ధాలే... గద్దెదిగక తప్పదు'
ఉత్తర్‌ప్రదేశ్ గత ఎన్నికల సందర్భంగా భాజపా ఇచ్చిన హామీలన్నీ అబద్ధాలేనని తేలాయని సమాజ్‌వాదీ అధినేత అఖిలేశ్ యాదవ్ ఆరోపించారు. ఈసారి భాజపాకు ఓటమి తప్పదని జోస్యం చెప్పారు. అధికారంలోకి వస్తే చేపట్టనున్న కార్యక్రమాల గురించి వివరించారు.
- దేశంలో తగ్గిన కేసులు.. భారీగా పెరిగిన మరణాలు
భారత్‌లో కొవిడ్ కేసులు కాస్త తగ్గుముఖం పట్టాయి. శుక్రవారం మరో 2,35,532మందికి కొవిడ్ వైరస్ సోకింది. ఒక్కరోజులో 871 మంది మరణించారు. 3,35,939 మంది కొవిడ్‌ను జయించారు.
- 'తల్లిదండ్రులకు టీకాతో పిల్లలకూ రక్షణ..'
తల్లిదండ్రులు వ్యాక్సిన్ తీసుకోవడం వల్ల వారి కుటుంబంలో వ్యాక్సిన్ తీసుకోని చిన్నారులకు గణనీయమైన రక్షణ కలుగుతోందని తాజా అధ్యయనం పేర్కొంది.
- దేశంలో గోల్డ్‌కు భారీ డిమాండ్- గతేడాది రికార్డుస్థాయిలో..
దేశంలో కొవిడ్-19 విజృంభణ ఉన్నా గతేడాది దాదాపు 800 టన్నుల బంగారం వినియోగం జరిగినట్లు డబ్ల్యూజీసీ తాజా నివేదికలో వెల్లడించింది. 2021లో వినియోగం 79 శాతం పెరిగిందని పేర్కొంది.
- 'ఆ రూల్స్ ఉంటే సచిన్ లక్షకుపైగా రన్స్ చేసేవాడు'
క్రికెట్లో ప్రస్తుతం ఉన్న నిబంధనలు బ్యాటర్లకు అనుకూలంగా ఉన్నాయంటూ వస్తున్న వాదనలకు మద్దతు పలికాడు పాక్ మాజీ క్రికెటర్ షోయబ్ అక్తర్.
- Actor vijay bmw car: హీరో విజయ్‌కు హైకోర్టులో ఊరట
డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి సుపరిచితమైన స్టార్ హీరో విజయ్‌కు హైకోర్టులో ఊరట లభించింది. పన్ను ఎగవేత కేసులో అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోవద్దని మధ్యంతర స్టే జారీ చేసింది.