ETV Bharat / city

ప్రధాన వార్తలు @ 11 AM

ప్రధాన వార్తలు @ 11 AM

author img

By

Published : Sep 23, 2020, 11:00 AM IST

Top News @ 11 AM
Top News @ 11 AM
  • కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్​​తో సీఎం భేటీ

ముఖ్యమంత్రి జగన్ దిల్లీ పర్యటన కొనసాగుతోంది. కేంద్ర మంత్రులు అమిత్ షా, గజేంద్ర సింగ్ షెకావత్ ను సీఎం కలిశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • నేడు తిరుమలకు సీఎం: తెదేపా, భాజపా నేతల గృహ నిర్బంధం

ముఖ్యమంత్రి తిరుమల పర్యటన నేపథ్యంలో.. చిత్తూరు జిల్లా వ్యాప్తంగా పోలీసులు భద్రతను కట్టుదిట్టం చేశారు. తిరుమలలో డిక్లరేషన్ ఇవ్వాలంటూ తెదేపా నేతలు సీఎంను డిమాండ్ చేస్తూ.. నిరసనకు సిద్ధమవడంపై చర్యలు తీసుకున్నారు. తెదేపాతో పాటు.. కొందరు భాజపా నేతలను సైతం గృహనిర్బంధం చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • వారధిపై వివాదాస్పద ఫ్లెక్సీలు

'రాజ్యాంగ వ్యవస్థ పేరుతో ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సంకెళ్లు వేస్తే చూస్తూ ఊరుకోం, ప్రజల అభిమానం పొందిన ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు మీకు ఎవరు ఇచ్చారు’ అనే వ్యాఖ్యలతో వైకాపా నేతలు ఫెక్సీలను ఏర్పాటు చేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • ఒక్కరోజు దీక్ష విరమించిన రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్

రాజ్యసభలో విపక్ష సభ్యుల అనుచిత ప్రవర్తనను నిరసిస్తూ మంగళవారం ఉదయం నుంచి చేపట్టిన ఒక్కరోజు నిరహార దీక్షను విరమించారు డిప్యూటీ ఛైర్మన్ హరివంశ్ నారాయణ్​. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • తెలంగాణ: కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు

తెలంగాణలో కరోనా మహమ్మారి ఉద్ధృతి కొనసాగుతోంది. కొత్తగా 2,296 కరోనా కేసులు, 10 మరణాలు నమోదయ్యాయి. జీహెచ్‌ఎంసీ పరిధిలో 321 మంది కోవిడ్ బారిన పడ్డారు. రాష్ట్రంలో మొత్తం 1,77,070 కేసులు నమోదయ్యాయి. కోవిడ్​ బారిన పడి ఇప్పటివరకు 1062 మంది మృతి చెందారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • దేశంలో 90వేలు దాటిన కరోనా మరణాలు

దేశంలో కొవిడ్​ కేసుల సంఖ్య అంతకంతకూ పెరిగిపోతోంది. కొత్తగా 83,347 మంది వైరస్​ బారినపడ్డారు. మరో 1,085 మరణాలు నమోదయ్యాయి. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • కరోనా పంజా: ఒక్కరోజులో 2.72లక్షల కొత్త కేసులు

ప్రపంచ దేశాలపై కరోనా కరాళ నృత్యం చేస్తోంది. సగటున రోజుకు రెండున్నర లక్షలకుపైగా కొత్త కేసులు వెలుగుచూస్తున్నాయి. ఒక్కరోజు వ్యవధిలో కొత్తగా 2.72లక్షల మందికి వైరస్​ సోకింది. మొత్తం బాధితుల సంఖ్య 3.17కోట్లు దాటింది. వీరిలో 9.74లక్షల మంది ప్రాణాలు కోల్పోయారు. మరోవైపు మెక్సికోలో కేసుల సంఖ్య 7లక్షలు దాటింది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • 'అమెరికా అభివృద్ధిలో భారతీయులదే కీలక పాత్ర'

అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైతే భారతీయ సమాజం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరిస్తామని డెమొక్రటిక్ అభ్యర్థి జో బైడెన్​ హామీ ఇచ్చారు. అమెరికా అభివృద్ధికి భారతీయ సమాజం కీలక పాత్ర పోషించిందని కొనియాడారు. దేశ సంస్కృతిలో భాగమయ్యారని పేర్కొన్నారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లోయర్​ ఆర్డర్​​లో ధోనీ.. కారణమిదే!

ఐపీఎల్ ఇప్పటివరకు ఆడిన రెండు మ్యాచ్​ల్లో కుర్రాళ్లును ముందు పంపించి, తాను చివర్లో బ్యాటింగ్​కు రావడానికి గల కారణాన్ని వెల్లడించాడు ధోనీ. రాజస్థాన్​తో మ్యాచ్​లో ఇంకా బాగా ఆడాల్సిందని అభిప్రాయపడ్డాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • డ్రగ్స్​ కేసు: న్యాయవాదులను ఆశ్రయిస్తున్న బాలీవుడ్​ నటులు

దివంగత నటుడు సుశాంత్​ మృతి కేసుకు సంబంధించిన డ్రగ్స్​ కోణం కీలక మలుపులు తిరుగుతోంది. ఇందులో ఇప్పటికే కొంతమంది ప్రముఖుల పేర్లు బయటకు వచ్చాయి. ఈ పరిస్థితులపై కలవరం చెందుతున్న అగ్రశ్రేణి నటులు కొందరు ముందు జాగ్రత్తగా న్యాయవాదులతో మంతనాలు జరుపుతున్నట్లు తెలుస్తోంది. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.