ETV Bharat / city

నేటి ప్రధాన వార్తలు @ 11 AM

మంత్రి నాని వ్యాఖ్యలపై దుమారం.., 'రథాల దగ్ధం అరిష్టమంటున్న స్వామీజీ.., లిబియాలో శిక్కోలు బిడ్డలు ఏమయ్యారు.., అక్కడ కరోనా పరీక్షలు రోబో చేస్తుందటా.., చైతూ తనకు పూర్తి వ్యతిరేకమంటున్న సామ్.., ఇలాంటి మరిన్ని ఆసక్తికర అంశాల కోసం.. కింది లింక్ లు క్లిక్ చేసి పూర్తి వివరాలు చూసేయండి..

author img

By

Published : Sep 22, 2020, 11:03 AM IST

Updated : Sep 22, 2020, 11:11 AM IST

Top News @ 11 AM
నేటి ప్రధాన వార్తలు
  • విశాఖ తీరంలో సందిగ్ధం.. అమోనియం నైట్రేట్ దిగుమ‌తిపై అయోమయం!

విశాఖ తీరం నుంచి అమోనియం నైట్రేట్ దిగుమ‌తిపై సందిగ్దం వీడ‌డం లేదు. ఇప్ప‌టికే 3 నౌక‌లు ఈ ర‌సాయ‌నంతో విదేశాల నుంచి అన్ లోడింగ్ కోసం విశాఖ తీరంలో లంగ‌రు వేసుకుని కూర్చున్నాయి. మ‌రో నౌక ఈ ఆఖ‌రు వారంలో విశాఖ తీరానికి చేరుకోనుంది. మరోవైపు... అమోనియం నైట్రేట్ దిగుమ‌తి, స్టోరేజి చేసే శ్రావ‌ణ్​ షిప్పింగ్ నిబంధ‌న‌ల ఉల్లంఘ‌న కార‌ణంగా ఎన్‌ఓసీని పోలీసులు ర‌ద్దుచేశారు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • రాజధానిలో గుండెపోటుతో రైతు మృతి

అమరావతిలో మరో రైతు గుండె ఆగింది. తుళ్లూరుకు చెందిన సదాశివరావు అనే రైతు గుండెపోటుతో మృతి చెందాడు. రాజధాని నిర్మాణం కోసం సదాశివరావు 2.25 ఎకరాల భూమిని ఇచ్చాడు. పూర్తి వివరాలకు క్లిక్ చేయండి

  • లిబియాలో శ్రీకాకుళం యువకులు అదృశ్యం

ఉపాధి కోసం లిబియా దేశానికి వెళ్లిన ముగ్గురు శ్రీకాకుళం జిల్లా యువకులు అదృశ్యమయ్యారు. వీసా గడువు ముగిసి స్వదేశానికి వస్తున్న క్రమంలో వీరి ఆచూకీ తెలియకుండా పోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దొడ్డిలో తెదేపా వర్గీయుడిపై వైకాపా కార్యకర్త దాడి

కర్నూలు జిల్లా దొడ్డిలో తెదేపా వర్గీయులపై వైకాపా వర్గీయులు దాడి చేశారు. ఈ దాడిలో గాయపడ్డ నలుగురిని చికిత్స కోసం ఆదోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • దిల్లీ అల్లర్ల వెనుక భారీ కుట్ర

జాతీయ పౌరసత్వ సవరణ చట్టానికి వ్యతిరేకంగా దిల్లీలో జరిగిన అల్లర్ల వెనుక భారీ కుట్ర ఉందని పోలీసులు అభియోగపత్రంలో పేర్కొన్నారు. అందుకోసం కుట్రదారులకు రూ.1.61 కోట్లు అందాయని వెల్లడించారు. దిల్లీ అల్లర్లకు సంబంధించి పోలీసులు ఇటీవల 15 మందిపై అభియోగపత్రం దాఖలు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • ఒక్కరోజులో 75,083 కరోనా కేసులు, 1053 మరణాలు

భారత్​లో కరోనా వైరస్ వేగంగా విస్తరిస్తోంది. కొత్తగా 75,083 మంది వైరస్ బారిన పడ్డారు. మరో 1053 మంది ప్రాణాలు కోల్పోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • కరోనా పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేక రోబో

కరోనా పరీక్షలు నిర్వహించేందుకు సింగపూర్​ ఓ వినూత్న రోబోను రూపొందించింది. కరోనా పరీక్షల్లో ఆరోగ్య సిబ్బందిని పరిమితంగా వినియోగించడంమే కాక ఇలాంటి క్లిష్ట సమయంలో వారి కొరతను అధిగమించే లక్ష్యంతో దీన్ని అభివృద్ధి చేసింది. ఇకపై ‘స్వాబోట్‌’తోనే స్వాబ్‌ టెస్ట్‌లు నిర్వహించనున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • భారీ నష్టాల్లో మార్కెట్లు- 38 వేల దిగువకు సెన్సెక్స్

స్టాక్ మార్కెట్లు భారీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. సెన్సెక్స్ 410 పాయింట్లకుపైగా కోల్పోయి 37,617 వద్ద ట్రేడవుతోంది. నిఫ్టీ 160 పాయింట్లకుపైగా నష్టంతో 11,090 వద్ద కొనసాగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • 'స్పిన్​ మాయాజాలంతో మ్యాచ్​ను పూర్తిగా మార్చేశాడు'

రాయల్​ ఛాలెంజర్స్​ బెంగళూరు స్పిన్నర్​ యుజ్వేంద్ర చాహల్​పై ఆ జట్టు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ ప్రశంసలు కురిపించాడు. జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు కట్టుదిట్టమైన లైన్​, లెంగ్త్​తో బౌలింగ్​ చేసి మ్యాచ్​ గమనాన్నే పూర్తిగా మార్చాడని కొనియాడాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

  • చైతూ నాకు పూర్తి వ్యతిరేకం: సమంత

సామాజిక మాధ్యమాలకు తన భర్త హీరో నాగచైతన్య ఎందుకు దూరంగా ఉంటాడో హీరోయిన్​ సమంత వివరించింది. ఈ విషయంలో చైతూ తనకు పూర్తి వ్యతిరేకమని చెప్పింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్​ చేయండి.

Last Updated : Sep 22, 2020, 11:11 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.