- Group-1: గ్రూప్-1 ఇంటర్వ్యూల కొనసాగింపునకు హైకోర్టు ఆదేశం
Group-1 Interviews: గ్రూప్-1 ఇంటర్వ్యూలు కొనసాగించాలని.. హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఇచ్చే తుది తీర్పునకు లోబడి ఫలితాలు ఉంటాయని స్పష్టం చేసింది. జవాబు పత్రాలు, మార్కుల వివరాలు కోర్టుకు ఇవ్వాలని.. ఇంటర్వ్యూ అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని ఏపీపీఎస్సీకి ఆదేశాలు జారీ చేసింది. కోర్టు ఆదేశాల ప్రకారం ఎంపిక ఉంటుందని.. అభ్యర్థులకు సమాచారం ఇవ్వాలని స్పష్టం చేసింది.
- MINING IN GUNUTR: అడ్డగోలుగా మట్టిమాఫియా ఆగడాలు.. అడిగినవారిపై దౌర్జన్యాలు
MINING IN GUNUTR: అధికార పార్టీ నేతల కనుసన్నల్లో ఉమ్మడి గుంటూరు జిల్లాలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. మైనింగ్ నిబంధనలకు విరుద్ధంగా మంచినీటి చెరువుల్లో ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. అడ్డూఅదుపూ లేకుండా మట్టిని కొల్లగొడుతున్నారు. ఇదేంటని ప్రశ్నించిన ప్రతిపక్షాలపై దాడులకు తెగబడుతున్నారు. యథేచ్ఛగా మట్టిని దోచేస్తున్నా యంత్రాంగం చేష్టలుడిగి చూస్తోంది.
- ప్రత్యేక తరగతులకు వచ్చిన విద్యార్థి పట్ల ఉపాధ్యాయుడు అసభ్య ప్రవర్తన.. ఎక్కడంటే
OBSENCE BEHAVIOUR: విద్య నేర్పించి విద్యార్థులను ఉన్నత స్థానానికి తీసుకెళ్లాల్సిన ఉపాధ్యాయుడు గాడి తప్పాడు. ఓ విద్యార్థిని పట్ల అసభ్యంగా ప్రవర్తించి లైంగిక దాడికి పాల్పడ్డాడు. ఈ ఘటన ఏలూరులో జరిగింది.
- RAINS IN AP: రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల్లో వర్షాలు.. జలమయమైన రహదారులు.!
RAINS IN AP: రాష్ట్రంలోని పలు జిల్లాల్లో రాత్రి నుంచి వర్షాలు దంచికొడుతున్నాయి. ఉరుములు మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తున్నాయి. కురిసిన భారీ వర్షానికి రోడ్లన్నీ జలమయమయ్యాయి. దాంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఇళ్లల్లోకి వర్షపు నీరు చేరడంతో ప్రజలు అనేక ఇబ్బందులకు గురయ్యారు.
- మూడో రోజు ఈడీ ముందుకు రాహుల్.. కాంగ్రెస్ నిరసనలు ఉద్ధృతం
దిల్లీలోని కాంగ్రెస్ పార్టీ కార్యాలయం ఎదుట బుధవారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆ పార్టీ మహిళా నేతలు, కార్యకర్తలు ఆందోళనకు దిగారు. జిందాబాద్.. రాహుల్ జిందాబాద్ అంటూ నినాదాలు చేశారు. ఆందోళన చేపడుతున్న వారిని పోలీసులు.. అదుపులోకి తీసుకున్నారు. నేషనల్ హెరాల్డ్ కేసుకు సంబంధించి రాహుల్ గాంధీ.. వరుసగా మూడో రోజు ఈడీ ఎదుట విచారణకు హాజరయ్యారు.
- అక్కడ మహిళలకు 3 రోజులు నో వర్క్- ఓన్లీ ఫన్!
ఒడిశా రాష్ట్రవ్యాప్తంగా మహిళల కోసం ప్రత్యేకంగా 3 రోజుల పాటు 'రజా పర్బా' నిర్వహిస్తున్నారు. ఈ మూడు రోజులు మహిళలను దేవతల్లా ఆరాధిస్తారు. అలాగే వ్యవసాయ పనులు ప్రారంభం కానున్న నేపథ్యంలో ప్రకృతికి ప్రత్యేక పూజలు చేస్తున్నారు. బుధవారం ఈ వేడుకలు రాష్ట్రవ్యాప్తంగా ప్రారంభమయ్యాయి.
- మలద్వారం లోపలికి స్టీల్ గ్లాసు.. ఎలా బయటకు వచ్చిందంటే?
steel glass in private part: ఓ వ్యక్తి మలద్వారంలో స్టీల్ గ్లాసు ఇరుక్కుపోయింది. అదే మార్గం గుండా బయటకు తీయడం వైద్యులకు కష్టమైపోయింది. దీంతో సర్జరీ నిర్వహించారు.
- భారీగా తగ్గిన బంగారం, వెండి ధరలు.. ఏపీ, తెలంగాణలో ఎంతంటే?
Gold Price Today: బంగారం, వెండి ధరలు మళ్లీ తగ్గాయి. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలో 10 గ్రాముల పసిడి ధర రూ. 52,000గా ఉంది. కిలో వెండి ధర రూ. 61,550గా ఉంది.
- క్రికెట్ కేవలం డబ్బు మాత్రమే కాదు.. అది కూడా..: దాదా
IPL Media rights Ganguly: ఐపీఎల్ మీడియా ప్రసార హక్కుల రికార్డు ధరకు అమ్ముడుపోవడంపై ఆనందం వ్యక్తం చేశాడు బీసీసీఐ అధ్యక్షుడు గంగూలీ. క్రికెట్ అనేది కేవలం డబ్బు గురించి మాత్రమే కాదని, ఇది ప్రతిభకు సంబంధించినదని అన్నాడు. ఇంకా ఏమన్నాడంటే..
- ఆ ప్రొడ్యూసర్ బెదిరించాడు.. తేడా వస్తే నేను మసి: హీరోయిన్ ఆవేదన
Chandini Chowdary Alitho saradaga: తనను ఇండస్ట్రీలో కనిపించకుండా చేస్తానని ఓ ప్రొడ్యూసర్ బెదిరించినట్లు తెలిపింది హీరోయిన్ చాందినీ చౌదరి. తనకు ఏమైనా అవుతుందనే భయంతో అతడికి ఎదురు తిరిగలేదని చెప్పింది!