- తిరుపతి ఉప ఎన్నిక లైవ్ అప్డేట్స్
తిరుపతి లోక్ సభ నియోజకవర్గానికి ఉప ఎన్నిక పోలింగ్ ప్రారంభమైంది. ఎంపీ సీటు పరిధిలోని చిత్తూరు జిల్లాలోని 3 శాసనసభ నియోజకవర్గాలు, నెల్లూరు జిల్లాలోని 4 శాసనసభ నియోజకవర్గాల్లో పోలింగ్ జరుగుతోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- చర్యలు తీసుకోండి: ఈసీకి చంద్రబాబు విజ్ఞప్తి
తిరుపతి ఉపఎన్నికలో వైకాపా అక్రమాలకు పాల్పడుతోందంటూ.. తెదేపా అధినేత చంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రాష్ట్రంలో ఉద్ధృతంగా వ్యాపిస్తున్న కరోనా వైరస్
రాష్ట్రంలో కరోనా విజృంభణ రోజురోజుకీ ఉద్ధృతమవుతోంది. ఒక్కరోజు వ్యవధిలోనే 6 వేలకుపైగా కేసులు నమోదు కావడం ఆందోళన కలిగిస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- గన్నవరం విమానాశ్రయానికి చేరుకున్న కరోనా టీకాలు
పుణేలోని సీరం ఇనిస్టిట్యూట్ నుంచి మరో 5 లక్షల డోసుల కొవిడ్ వ్యాక్సిన్... కృష్ణా జిల్లాలోని గన్నవరం విమానాశ్రయానికి చేరుకుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 'ఓటర్ల ప్రలోభానికి రూ.1000 కోట్లు'
ఐదు రాష్ట్రాల ఎన్నికల సందర్భంగా భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ పట్టుబడినట్లు ఎన్నికల సంఘం తెలిపింది. ఇప్పటివరకు రూ.1000 కోట్లకు పైగా విలువైన నగదు, మద్యం స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 100రోజుల వరకు కరోనా ముప్పు
వచ్చే 100 రోజుల వరకు కరోనా రెండో దశ కొనసాగుతుందని ఆరోగ్య నిపుణులు అంచనా వేస్తున్నారు. మహమ్మారి నివారణకు జాగ్రత్తలు తీసుకోవడమే పరిష్కారమని సలహా ఇస్తున్నారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- భారీగా అక్రమ ఆయుధాల పట్టివేత
మధ్యప్రదేశ్ నుంచి ఇతర రాష్ట్రాలకు సరఫరా చేస్తున్న అక్రమ ఆయుధ ముఠా పంజాబ్ పోలీసులకు చిక్కింది. వారి నుంచి భారీగా తుపాకులను స్వాధీనం చేసుకున్నారు అధికారులు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- పారాసెట్మాల్‌కు అధిక గిరాకీ
ఇటీవల కొవిడ్-19 బాధితుల సంఖ్య మళ్లీ బాగా పెరగడం వల్ల యాంటీ-బయాటిక్, మల్టీ విటమిన్ ట్యాబ్లెట్ల కొనుగోలు ఎంతో పెరిగింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- 2028 ఒలింపిక్స్‌లో టీమ్ఇండియా!
2028లో లాస్ ఏంజిల్స్ వేదికగా జరగనున్న ఒలింపిక్స్‌లో క్రికెట్‌ను చేరిస్తే.. భారత పురుషుల, మహిళల జట్లు బరిలోకి దిగుతాయని బీసీసీఐ వెల్లడించింది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత
ప్రముఖ తమిళ హాస్య నటుడు వివేక్ ఈ రోజు తెల్లవారు జామున 4:35 గంటలకు మరణించారు. నిన్న గండెపోటుతో చెన్నైలోని సిమ్స్ ఆస్పత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.