- Idupulapaya IIIT: ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలం
Idupulapaya IIIT students withdrew protests: కడప జిల్లా ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులతో అధికారుల చర్చలు సఫలమయ్యాయి. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌కు టీడీఎల్పీ నేతల లేఖ.. ఎందుకంటే..!
TDP leaders Letters to Speaker and Chairman of the Legislature: జేబ్రాండ్లలో ప్రజలు ప్రాణాలు తీసే అత్యంత ప్రమాదకర రసాయనాలున్నాయంటూ.. టీడీఎల్పీ నేతలు.. స్పీకర్, శాసనమండలి ఛైర్మన్‌కు లేఖలు రాశాలు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Lock to Village Secretariat: బిల్లులు చెలించలేదని గ్రామ సచివాలయానికి తాళం..!
Lock to village secretariat: బిల్లులు చెల్లించటం లేదని విసుగెత్తిపోయిన ఓ గుత్తేదారు.. గ్రామ సచివాలయానికి తాళం వేశాడు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- అనంతపురంలో పేకాట స్థావరాలపై కర్ణాటక పోలీసుల దాడులు.. 19మంది అరెస్ట్
Police Raid: అనంతపురం జిల్లా లేపాక్షి మండల సరిహద్దు ప్రాంతంలో కర్ణాటక పోలీసులు పేకాట స్థావరాలపై మెరుపు దాడులు నిర్వహించారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- క్షీణించిన లాలూ ఆరోగ్యం.. రాంచీ నుంచి దిల్లీకి తరలింపు!
Lalu prasad yadav: రాంచీలోని రిమ్స్‌లో చికిత్స పొందుతున్న లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం మరింత క్షీణించినట్లు తెలుస్తోంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- రెచ్చిపోయిన టీఎంసీ నేతలు.. ఇళ్లకు నిప్పు.. 12మంది మృతి!
బంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని రాంపూర్‌హట్ ప్రాంతంలోని బర్షాల్ గ్రామ పంచాయతీ టీఎంసీ నేతలు రెచ్చిపోయారు. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- Harbhajan Singh: 'వార్న్‌ను చూస్తూ బౌలింగ్ వేయడం కూడా మర్చిపోయా'
Harbhajan Singh: దిగ్గజ స్పిన్నర్ షేన్ వార్న్.. తనతో సహా ఒక తరానికి ఆదర్శంగా నిలిచాడన్నాడు భారత మాజీ స్పిన్నర్ హర్భజన్ సింగ్. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- సోషల్ మీడియాలో రాజమౌళి ఫాలో అయ్యేది ఆ ఒక్కరినే..!
RRR Movie Release: మార్చి 25న ప్రేక్షకుల ముందుకు రాబోతున్న చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్'. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ప్రమోషన్స్‌లో బిజీగా ఉంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
- బీస్ట్ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్.. కేజీఎఫ్-2కు పోటీగా..
Vijay Beast Release date: నెల్సన్ దిలీప్‌కుమార్ దర్శకత్వంలో విజయ్ హీరోగా తెరకెక్కుతున్న యాక్షన్ థ్రిల్లర్ సినిమా 'బీస్ట్' ఏప్రిల్ 13న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
TOP NEWS: ప్రధాన వార్తలు @ 1 PM - ap top ten news
..
ప్రధాన వార్తలు @ 1 PM