రేపు తెలుగుదేశం పొలిట్‌బ్యూరో సమావేశం కానుంది. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పార్టీ అధినేత చంద్రబాబు నేతలతో మాట్లాడనున్నారు. విశాఖ ఘటన, పెంచిన విద్యుత్ ఛార్జీలు, మద్యం అంశాలపై ప్రధానంగా చర్చించనున్నారు. ఈ సమావేశంలో తెదేపా మహానాడు నిర్వహణపై కూడా మాట్లాడనున్నారు.
ఇదీ చదవండి :